Daily Archives: November 7, 2013

శ్రీ నారాయణ మూర్తి శ్రీ రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ

శ్రీ నారాయణ మూర్తి శ్రీ  రాం ప్రసాద్ గార్ల పదవీ విరమణ శ్రీ నారాయణ మూర్తి గారు నాలుగు రోజుల రాత్రి క్రితం నాకు ఫోన్ చేసి తాను,రాం  ప్రసాద్ గారు అక్టోబర్ ముప్ఫై ఒకటి న రిటైర్ అవుతున్నామని, తనకు నా  ఆశీస్సులు కావాలని ,ఇంటికి వచ్చి చెబుతానని సన్మానం రోజు వచ్చి డిన్నర్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3

 పింగళి లక్ష్మీ కాంతం గారి నాటక నటనా కౌశలం-3 -చివరి భాగం పింగళి వారు గయోపాఖ్యానం లో కృష్ణుడు ,పాదుకా పట్టాభిషేకం లో భరతుడు ,కంఠాభరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లో రాజసిమ్హుడు,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మ్రుచ్చ కటికం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కార్తీక మాసంలో దీపం ప్రధానం

  దీపం ప్రధానం! మనకి సనాతన ధర్మంలో- లౌకికమైన సాధనాల్ని సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందటానికి ప్రయత్నించటం ముఖ్యమైన అంశం. అందుకే ఆశ్వయుజ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనదేదీ అంటే దీపమే. ఆశ్వయుజ మాసం చిట్టచివర వచ్చే అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపాల … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

డిజైనర్ మమత

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటే ఓ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఆమెలో ఓ చిత్రకారిణి, ఓ కవయిత్రికూడా ఉన్నారని కొందరికే తెలుసు. తాజాగా ఆమె డిజైనర్ అవతారాన్ని కూడా ఎత్తబోతున్నారు. దీనావస్థలో ఉన్న ప్రభుత్వ చేనేత సంస్థ ‘తంతుజా’కు పునర్వైభవం తీసుకురావడానికి ఆమె నడుంబిగించారు. ఇందుకోసం ఆమె స్వయంగా … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల నటనా కౌశలం -2

పింగళి లక్ష్మీ కాంతం గారి రంగస్థల  నటనా కౌశలం -2      పింగళి వారికి”దేవ గాంధారి ”రాగం అంటే చాలా ఇష్టం .. మోహన ,కేదార గౌళ ,గౌరీ ,కళ్యాణ రాగాలన్నా ఆయనకు అమిత మోజు ఆ కం ఠానికి మాత్రం దేవగాంధారి బాగా నప్పింది  పాండవ విజయం నాటకం లో అభిమన్యు వధ ఘట్టం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment