స్వర్గీయ శ్రీ కవితా ప్రసాద్ కు ”కవితాంజలి ”
అవధాన విద్యా వాచస్పతి ,ఆశుకవితా సమ్రాట్ ,అష్ట దశావధాని ,, ద్విశతావధాని ,సరస్వతీ పుత్రులు స్వర్గీయ శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారికి సరసభారతి మరియు మచిలీ పట్నం సాహిత్య సాంస్కృతిక సంస్థలు ‘ -మచిలీపట్నం ”వివేకానంద మందిరం”లో 2-4-15 -గురువారం సాయంత్రం 6 గం లకు నిర్వహించే ”కవితాంజలి ” కార్య క్రమానికి కవులు , కళాకారులు సాహిత్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ మనవి .
గబ్బిటదుర్గా ప్రసాద్
అధ్యక్షులు -సరసభారతి –
—

