వీక్షకులు
- 1,009,643 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (508)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: March 29, 2015
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015)
సూపర్ స్టార్ సినీ స్వర్ణోత్సవం (28-Mar-2015) ‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో … Continue reading
లేదు… లవకుశకు సాటి-లోకనాథం సత్యానందం
లేదు… లవకుశకు సాటి 27/03/2015 -లోకనాథం సత్యానందం అర్థ శతాబ్దం దాటినా చెక్కు చెదరని రికార్డు -లవకుశది. ఉత్తర రామాయణ గాధ ఇతివృత్తంతో నిర్మితమైన సినిమా -ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ఎంత ఓలలాడించిందో.. కమర్షియల్‌గా అంత వసూళ్లు అందించి రికార్డుల శిఖరంపై స్థానాన్ని పదిలపర్చింది. వాణిజ్యపరంగా లవకుశ సాధించిన విజయం -్భరత సినీ చరిత్రలో ప్రత్యేక ఘట్టం. … Continue reading
మనోమథన ‘మన్మథ’ ఉగాది
మనోమథన ‘మన్మథ’ ఉగాది -సుధామ 21/03/2015 TAGS: కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది… ఈ మాట మన తెలుగువారి కాలగణన బట్టి వచ్చిందే. ఆంగ్ల సంవత్సరాలు ‘చక్రనేమి’యుతాలు కావు. 2015 సంవత్సరం వెళ్లిపోతే- మళ్లీ ఆ అంకెగల ఏడాది ఎప్పటికీ తిరిగిరాదు. కానీ, మానవ జీవనపు జనన మరణ చక్రం ఆత్మ- ‘ఒక శరీరాన్ని వదిలి మరో … Continue reading
జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం
జానకిరాముల సౌశీల్యం.. జగతికి ఆదర్శం -కె.లక్ష్మీ అన్నపూర్ణ 27/03/2015 TAGS: తండ్రి ఆమోదించిన వధువు కనుక రామునికి సీతమీద ప్రేమ కలిగింది. ఆమె లోకోత్తర సౌందర్యం వలన, సద్గుణ సంపత్తి వలనా ఆ ప్రేమ అనేక రెట్లయింది. భర్త అనే ఒక్క కారణం చేత రాముడికి తనపై వున్న ప్రేమ కంటే- సీతకు రామునిపై రెట్టింపు … Continue reading
అమరావతి స్ఫూర్తి
అమరావతి స్ఫూర్తి 26/03/2015 TAGS: అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల … Continue reading
శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు
శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు
స్మార్ట్ సాగరమాల
స్మార్ట్ సాగరమాల నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం … Continue reading