Daily Archives: March 18, 2015

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు శ్రీ నివాస హైస్కూల్ లో శ్రీ మన్మధ ఉగాదివేడుకలు

16-3-15 సోమవారం ఉదయం 11 గం లకు ఉయ్యూరు జర్నలిస్ట్ శ్రీప్రకాష్ వివిధ న్యూస్ చానెళ్ళ కోసం శ్రీ నివాస హైస్కూల్ విద్యార్ధినులతో  మామిడి  మొదలైన చెట్ల వనం లో శ్రీ  మన్మధ ఉగాదివేడుకలు నిర్వహించి ,నాతొ పంచాంగ శ్రవణం చేయించిన చిత్ర మాలిక -బహుశా ఇవి ఉగాదినాడు ప్రసారం కావచ్చు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015) పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని సుశబ్దశోభిత సురభిళ సుమహారమని వేదికలపై చమత్కారమై మెరసి అనుభూతిని గుండె నిండా కురిసి తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు అతడు ‘కవితాప్రాద’ భాసురుడు కవితాకాశంలో అస్తమించని ప్రతిభా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు (09-Mar-2015) ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015) తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment