Daily Archives: మార్చి 27, 2015

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ … చదవడం కొనసాగించండి

Posted in నా దారి తీరు | Tagged | వ్యాఖ్యానించండి

భారత రత్నమే వాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో?

తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో? – జీఎల్‌ఎన్‌ మూర్తి వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

విగ్రహ పూజలు ఎందుకు?

విగ్రహ పూజలు ఎందుకు? భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం. … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

శ్రీరామ వైభవము

శ్రీరామ వైభవము మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం. మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

కృష్ణుడితో సంభాషణ

కృష్ణుడితో సంభాషణ మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది.. ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ … చదవడం కొనసాగించండి

Posted in వార్తా పత్రికలో | Tagged | వ్యాఖ్యానించండి

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-6(చివరిభాగం )   25-నవ్యాంధ్ర రాజధాని –శ్రీ కే .రవి కిరణ్ –విజయవాడ   రాజదానికేమి నిర్మింప బడవచ్చు భౌగోళికముగ-ఇపుడైనా నెపుడైన ఇచట చట నెచట నైన రాజు ఉండేడిస్థానమే రాజధాని యని భావిస్తే –అధికారానికి ఆవశ్యకమయ్యే … చదవడం కొనసాగించండి

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | వ్యాఖ్యానించండి