వీక్షకులు
- 1,107,890 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: April 2015
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -32 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-4(చివరిభాగం ) టాల్ స్టాయ్ అనుచర గణం టాల్ స్టాయ్ చాలా నిష్టగా ఉన్నాడుకాని భోగాలమధ్యే జీవిస్తున్నాడు .పూర్వానుభవాలు, బలహీనతలకు లో౦గి పోతున్నాడు .తనను తానూ నియంత్రించుకోలేక పోతున్నాడు .యాత్రికుల సందర్శన … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -31 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-3 కరేనిన ప్రాముఖ్యత వార్ అండ్ పీస్ లాంటి విస్తృత కాన్వాస్ లేకపోయినా అన్నా కేరేనినా తక్కువ పాత్రలతో ,నగరంలోని అపరిశుభ్రత మొదలైన విషయాలకు ప్రాదాన్యమిచ్చాడు లియో .ఇందులో అంతర్గత సంఘర్షణలున్నాయి . … Continue reading
అది చాలు మన్మధా మరియు స్మార్ట్ మన్మధ కవితలు -మూసీ -ఏప్రిల్
జీవనోద్భాషి ఆంద్ర భాష -బలివాడ అప్పారావు కవిత -మూసి ఏప్రిల్
సత్య నాష్
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com
యోగ సంప్రదాయం అంటే ఏమిటి?
యోగ సంప్రదాయం అంటే ఏమిటి? యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా … Continue reading
మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రిక
మచిలీ పట్నం లో ఆంద్ర సారస్వత సమితి ఉగాది పురస్కార ఆహ్వాన పత్రిక
సరసభారతి 78 వ సమావేశం -11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు డా శ్రీ కొంపెల్ల శర్మ సరసభారతి 78 వ సమావేశం రేపు అనగా 11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకుఉయ్యూరులో ఫ్లోరా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -30 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్-2 ఆర్మీకి రాం రాం విపరీత భావాలతో విసిగిపోయి ,మిలిటరీ కేడేట్ గా ఉండలేక మిలిటరీ మాన్ అని పించుకోటానికి ఇష్టపడక సమయాన్ని చదవటం లో రాయటం లో గడిపాడు టాల్ … Continue reading
మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు
మనకే తెలియని మన త్రిభాషా కవి శ్రీ చింతకుంట సూర్య నారాయణ రావు ఎంతో ప్రతిభ ఉన్నా ఎన్నో గ్రంధాలు రాసి పేరు తెచ్చుకొన్నా ,బిరుదు లెన్నో అందుకున్నా బహుభాషా పాండిత్యం ఉన్నా కొందరిని కాలం మర్చిపోతుంది .వారి చరిత్ర ఏ ఇంటర్ నెట్ కో పరిమితమై పోతుంది .అలాంటి వారిలో తెలుగు వారు గర్వించదగిన … Continue reading
ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా ”గీర్వాణం ” పై ప్రసరింప జేసినవెలుగులు
సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29
. ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -29 14-సంస్కరణ ,వాస్తవ వాది శాంతికాముకుడు రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ పరస్పర విరోధభావాల లియో ‘’తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు ,ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు,ఇతరుల సుఖాన్ని కోరే వాడు ఉత్తముడు ,అన్నిటా భగవంతుడే అని … Continue reading
‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం -‘’పద్య ప్రసూనాలు ‘
‘’గోపీ నాద’’ పృధ్వీ సూక్తం ‘’ గోపీనాద్ ప్రత్యేకత శ్రీ ఎరుకలపూడి గోపీ నాద రావు గారితో నాకు మూడేళ్ళ పరిచయమే ఉంది .ఒకటి రెండు సార్లు సరసభారతి ఉగాది కవి సమ్మేళనానికి వచ్చారు .మరో రెండుసార్లు రాలేకపోయారు .కాని విజయవాడ సభలలో తరచుగా కలుస్తాం .ముభావం గానే ఉంటారు .’ ‘’పని ఉండి రాలేక … Continue reading
తృతీయ నాడు మా పెరటి” సువర్ణ సుమ దరహాసం
మా పెరటి” సువర్ణ సుమ దరహాసం’
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28 13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం ) మొదటి రియలిస్టిక్ డ్రామా మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్ టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . … Continue reading
‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘
‘ లీ క్వాన్ యు ”ది సింగం ఆఫ్ సింగపూర్ ‘
అనగనగ గాయకుడు
అనగనగ గాయకుడు సీన్ సితారే సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- … Continue reading
నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –
నరసింహన్ ఇంటికి! మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్! మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం రామ్ మాధవ్‌కు కేబినెట్ బెర్త్? స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన! పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27 13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్ పరిచయం ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన … Continue reading
షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం
షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు డా.రాచకొండ నరసింహ శర్మఏం. డి .గారి అనువాదం షేక్స్ పియర్ 54 వ’’ సానెట్ ‘కు O! how much more doth beauty beauteous seem By that sweet ornament which truth doth give. The rose looks fair, but … Continue reading
”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల కవితా ప్రసాద్”
”అసదృశ మందహాసం -సమాదర చిత్తం -విశ్వ జనీనత కల కవితా ప్రసాద్” కవితాప్రసాద్ కవితా విహారం వచన కవితా విహారం పద్యమైనా ,వచనకవిత్వమైనా ఆయనకు నల్లేరు పై బండీ నడకే .రెండిటిలోనూ తనప్రత్యేకత చూపి కవితా శిఖరారోహణం చేసిన నిత్య పదికుడు .కొన్ని కవితా నిర్వచనాలు అనితర సాధ్యం గా చేశాడు .కన్నీరు కు అందరూ … Continue reading
51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో
51 ఏళ్ళక్రితం మోపిదేవిలో నాతో పని చేసి కీర్తి శేషులైన లేక్కలమాస్టారు జే వి రమణారావు గారి బందరు ఇంటిలో వారి శ్రీమతి కమలమ్మగారి తో ఈ రోజు 2-4-15 గురు వారం సాయంత్రం5 గం లకు మేమిద్దరం -మరియు బందర్ వివేకానంద మందిరం లో సాయంత్రం ఆరు గంటలకు అవధాన సరస్వతి స్వర్గీయ … Continue reading
సహృదయ స్పందన డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం
సహృదయ స్పందన డా సవరం వెంకటేశ్వర రావు –చరిత్ర అధ్యాపకులు –మచిలీపట్నం గబ్బిట వంశ యశస్సును శాశ్వతం చేసి శ్రీ దుర్గాప్రసాద్ గారికి భాష సంస్కృతీ ,సభ్యత గల తెలుగు జాతి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు? ‘’దర్శనీయ దేవాలయాలు ‘’పేరిడి మా మనస్సును ,చిత్తాన్ని ఆ దేవ … Continue reading
గవర్నర్ ఫిటి0గే ఏ ఎంట్రీ టాక్స్ –
గబ్బిట దుర్గా ప్రసాద్
అసలైనది ఆత్మబలమే
అసలైనది ఆత్మబలమే కులబలం, జనబలం, ధనబలం, మంత్రబలం, ఔషధబలం, రసాలబలం, తపోబలం, యోగబలం ఇవి ఏవీ మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఆత్మబలమే నిజమైనది.. ఆత్మ అంటే ఎవరు? మన శరీరం కాదు. పంచేద్రియాలు కావు. ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒకొక్కసారి ఒక్కొక్కటిగా ఆత్మ అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా … Continue reading
పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం
పిడికెడు పద్యాలు పట్టెడు ప్రసాదం ‘భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు’ అన్నాడు ప్రజాకవి వేమన. ఈ అద్భుతమైన పద్యభావాన్ని చాలా మంది ఈ చెవితో విని…. ఆ చెవిలో వదిలేశారు. కానీ… తుంగ సోమేశ్వరమ్మ మాత్రం ఈ అక్షర సత్యాన్ని ‘అరచేతులారా’ భక్తితో ఆచరిస్తోంది. దశాబ్ద కాలంగా ప్రజాకవి యోగి వేమన సమాధి … Continue reading
స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’
స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’ మధురకవితా ప్రసాదీయం –గబ్బిట దుర్గాప్రసాద్ బందరు కవుల చేత ,గుంటూరు కులపతుల చేత కనకాభిషేకాలు పొంది ప్రధమ చతుర్ధ ప్రపంచ తెలుగు సభా నిర్వహణ సామర్ధ్యం చూపి స్వర్ణ కంకణ ధారియై ,భువన విజయ ‘’రాయలై’’ ఆశుకవితా ఝరి పారించి రసప్లావిత మొనర్చి అవ్యవధాన అవధాన విద్యలోసాటిలేని మేటియై ,ధారణా … Continue reading
నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —
నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన — నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా … Continue reading
కశ్మీర్ కష్టాలు!
కశ్మీర్ కష్టాలు! కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ … Continue reading
ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు
ఇద్దరు ప్రముఖ దక్షిణాఫ్రికా రచయిత్రులు Posted on 01/04/2015 by గబ్బిట దుర్గాప్రసాద్ 1-భవిష్య వాణి రచయిత్రి –జోహన్నా బ్రాంట్ బాల్యం –విద్య –దేశ సేవ: 18-11-1876న దక్షిణాఫ్రికా లో ట్రాన్స్ వాల్ … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -2 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -3(చివరిభాగం ) వాక్సిన్ యాభై అయిదు వయసులో పాశ్చర్ చాలా ప్రసిద్ధ వ్యక్తీ అయ్యాడు .క్షణం తీరిక లేకుండా బిజీ అయ్యాడు .సాధించినవాటి గురించి ఎక్కువ ఆలోచించ రాదు అన్నది ఆయన సిద్ధాంతం .ఇంకా … Continue reading
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25 — 12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2 పట్టు పరిశ్రమను కాపాడిన తీరు – ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు … Continue reading

