Daily Archives: April 17, 2015

శీలా సుభద్ర గారి అస్తిత్వ భావ రాగం -2

    ‘’నా ఆకాశం నాదే ‘’ ఆకాశం లో సగం స్త్రీ మూర్తిదే .అందుకని ‘’నా ఆకాశం నాదే ‘’అనే హక్కు అమెకున్నది .ఈ హక్కుల పత్రమే శ్రీమతి శీలా సుభద్రా దేవిగారి ‘’నా ఆకాశం నాదే ‘’కవితాసంపుటి . సుభాద్రాదేవిగారి కవిత్వం పై  స్పందించిన సుప్రసిద్ధ రచయిత్రి విశ్లేషకురాలు డా .కాత్యాయనీ విద్మహే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు మన సంస్కృతిలో పతంజలి యోగ సూత్రాలకు ఒక విశిష్టమైన స్థానముంది. ఈ సూత్రాలను అర్థం చేసుకుంటే యోగం గురించి, మానవ జీవన విధానం గురించి ఉన్న రకరకాల సంశయాలు తొలగిపోతాయి. ఈ యోగసూత్రాలకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్‌ అందిస్తున్న వ్యాఖ్యానం.. సూత్రం అనే సంస్కృత పదానికి దారం లేదా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవన వృక్షం

జీవన వృక్షం మనిషి జీవితాన్ని వర్ణించడానికి చెట్టును ఉపమానంగా చెప్పడం వైదిక సాహిత్యం మొదలుగా చాలాచోట్ల చూడగలం. జనన మరణ చక్రంలో కొట్టుకుని తిరిగే మనిషి జీవితాన్ని వివరించడానికై యుజర్వేదానికి చెందిన కఠోపనిషత్తు అనేక అందమైన ఉపమానాల్ని చూపింది. అందులో ఒక ప్రధానమైన ఉపమానం చెట్టు. ఈ ఉపమానాన్నే భగవద్గీతలో(15-1) చూడగలం. పై ఉపమానాన్ని వ్యాఖ్యానించిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

తోకలు చేరిస్తే స్టార్లవుతారా?…కైకాల సత్యనారాయణ నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. పూర్వం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. నటనలో ఒకరిని మించి మరొకరు చేయాలన్న పోటీతత్వం ఉండేది. అదే ఇప్పుడు చూసుకుంటే ఈర్ష్యాభావంతో ఉంటున్నారు. అవతలి వాడికి సాంగ్‌ ఉంటే నాకూ సాంగ్‌ ఉండాలనే రీతిగా ఉంటున్నారే తప్ప ఫలితం బాగుండాలనే వాతావరణం లేదు. దీనికి కొంతవరకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శీలా సుభద్రా దేవి గారి అస్తిత్వ భావ రాగం

శీలా సుభద్రా  దేవి  గారి  అస్తిత్వ భావ రాగం శ్రీ శీలా వీర్రాజుగారికి సెప్టెంబర్ లో సరసభారతి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు (అమెరికా) ఏర్పాటు చేసి ,సరసభారతిద్వారా  ‘’స్వర్గీయ బాపు రమణ ల స్మారక పురస్కారం ‘’శ్రీ శీలా వీర్రాజుగారికి  బందరులో ప్రదానం చేయి౦చి నపుడు మొదటి సారిగా వారి అర్ధాంగి శ్రీమతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment