Daily Archives: April 27, 2015

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌

ఈ గూర్ఖాలు చాలా గ్రేట్‌ మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు… ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. ‘గూర్ఖా రైఫిల్స్‌’. ఇండియన్‌ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్‌’(జీఆర్‌) 2 శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈ సంవత్సరం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో మన రేడియో

అమెరికాలో మన రేడియో f  ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వర్తమానం -అందెశ్రీ కవిత – మేడసాని మోహన్ పై వ్యాసం ,జింబో కవిత

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం

వాన కథలు వాసనలు ….కాళిదాసు పురుషోత్తం మూడు కథలు. ఈ కథల మధ్య ఐదు పదుల సంవత్సరాల కాలం కరిగి ప్రవహించి ఘనీభవించింది. గురజాడ ‘సంస్కర్త హృదయం’ కథకూ, సోమర్‌సెట్‌ మామ్‌ ‘రెయిన్‌’ కథకూ పోలికలున్నాయని నార్లవారు అన్నారు. ఆ స్ఫూర్తితోనే పరిశోధించాను. గురజాడ, మామ్‌, పాలగుమ్మి పద్మరాజు కథల మధ్య కొన్ని సాదృశ్యాలు, సమాన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘’బ్లాగ ‘’వతం

‘’బ్లాగ ‘’వతం బ్లాగవతమునులందరూ   ‘’నెట్టా’’రణ్యం లో చేరి పరమ బ్లాగవతోత్తముడైన బ్లాగానంద మహర్షిని తమకు ఈ జన్మలో అన్నిపాపాలనుండి విముక్తికలిగించే ధర్మార్ధ మొక్షాలనిచ్చే ‘’బ్లాగవ్రతం ‘’బోధించమని కోరారు .ఆయన కాసేపు మౌన ముద్రలో ఉండి,’’మంచి ప్రశ్న వేశారు మహాత్ములారా !శీఘ్రంగా ఫలితమిచ్చే ఒక బ్లాగవ్రత కద చెబుతాను .జాగ్రత్తగా విని ,ఆచరించి సత్ఫలితాలను పొందండి ‘’అన్నాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6 ‘’మన ‘’ అమెరికా న్యూయార్క్ లో  కాలు పెట్టిన సీతారామయ్యగారు న్యూయార్క్ ఓడ రేవు చేరగానే అక్కడ ఉన్న మంచు ను చూసి కంగారు పడ్డారు. దూది పింజలులాగా ఆకాశం నుండి భూమి మీద ,సముద్రం పైనా పడే స్నో  తమాషా అనిపించింది .సముద్రం పై పడి అదృశ్యమయ్యే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment