వీక్షకులు
- 1,180,689 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.8 వ భాగం.6.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య. 29 30 sarga
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.38 వ భాగం.6.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడు మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -19
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.259 వ భాగం.4.8.26.
- పేర్ల ఎంపిక గురించి(త్రివేణి)
- అమెరికన్ సాహిత్య పితామహుడు మార్క్ ట్వైన్ స్వీయ చరిత్ర -18
- మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం.36 వ భాగం.3.8.26.
- ర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.258 వ భాగం.3.8.26.
- అమెరికన్ సాహిత్య పితామహుడు మార్క్ ట్వైన్ స్వేయ చరిత్ర -17
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,303)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: April 16, 2015
డా .శ్రీ టి రంగస్వామి గారి స్పందన
డా శ్రీ టి రంగస్వామిగారునాకు చాలాకాలం గా ఆత్మీయ సాహితీ మిత్రులు ”హనుమ కొండ రాజధానిగా సాహితీ సామ్రాజ్యాన్ని” ఏలుతున్న బహుగ్రంధకర్త ,వక్త ,ప్రచురణకర్త ,సాహిత్య సంస్థ కు అధిపతి .వారిపుస్తకాలు మనకు ,మనపుస్తకాలు వారికీ బట్వాడా అవుతుంటాయి .విశ్వనాధ వారికి పరమ అంతరంగికులు శ్రీ రంగస్వామి .వారి ఆత్మీయ స్పందనే ఈ ఉత్తరం -దుర్గాప్రసాద్
