వీక్షకులు
- 1,162,557 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కవి కాళిదాసు(త్రివేణి )-2 –చివరిభాగం
- కవి కాళిదాసు(త్రివేణి)-1
- వ్యక్తిగా కాళిదాసు(త్రివేణి )-2(చివరిభాగం )
- వ్యక్తిగా కాళిదాసు(త్రివేణి )-1
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.223 వ భాగం.20.6.26
- కాళిదాసు మరియు ప్రకృతి(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.39 వ భాగం.19.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.8 వ భాగం.19.6.26
- కాళిదాస మహా కవి అభి జ్ఞాన శాకుంతలం.2 వ భాగం.19.6.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య..222 వ భాగం.19.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,147)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: April 24, 2015
పతంజలి మహర్షి యోగ శాస్త్ర బోధనా -రచన గురు రవిశంకర్ మరియు యక్ష ప్రశ్నలు -జవాబులు
యోగ జ్ఞానం ఒక బహుమతి పతంజలి యోగసూత్రాలు… గతవారం తరువాయి… ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా … Continue reading
‘కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3
కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3 మదనపల్లి లో విద్యాభ్యాసం –డిగ్రీ పొందటం ఉయ్యూరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినప్పుడు ‘’నా పాదాలు తప్పనాకు తో తోడువచ్చేవారు లేరు ‘’అన్న వైరాగ్యభావన కలిగింది రామయ్యగారికి .తాను సంప్రదాయ కుటుంబం లో నుంచి వచ్చినవాడిని అయినా అన్ని కట్టు బాట్లు త్రెంచుకొంటున్నాననే గుబులు గుండెలో ఎక్కడో … Continue reading
శంకరుడొక్కడే!
శంకరుడొక్కడే! ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి. శ్రీ శంకరులకు పూర్వమే … Continue reading
కోరికల హరివిల్లు
కోరికల హరివిల్లు మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం. జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం … Continue reading
అంతర్జాతీయ పుస్తక దినోత్సవ సంధర్భము
పుస్తకం !! పురాణాలను మస్తకానికి చేర్చేది పుస్తకం ! పూర్వ పుణ్య ఫలాలను చాదస్తం కాదని చెప్పేది పుస్తకం ! వుణ్య భూమి పూర్వపరాలను ప్రతి నిత్యం చెప్పేది పుస్తకం ! పుస్తకం లేని సృష్టి సమస్తం అస్తవ్యస్తం ! పరి రక్షించు పుస్తకాన్ని- సంరక్షించుకో నీ జీవనాన్ని ! దశ దానాలలో మిన్న … Continue reading
