
వీక్షకులు
- 1,148,324 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.5 వ భాగం.13.5.26.
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.14 వ చివరి భాగం.13.5.26
- శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం.13 వ భాగం.13.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.194 వ భాగం.13.5.26.
- డి. హెచ్. లారెన్స్(త్రివేణి )
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర.13 వ భాగం.11.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.3 వ భాగం.10.5.26.
- మహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వేంకట రాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర. లో 12 వ భాగం.10.5.26.
- కోస్లోవేకియా–ప్రమాదకర ప్రాంతం_1-త్రివేణి )
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.193 వ భాగం. 10.5.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,996)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

ఈ రాజ్ దీప సర్దే సాయి రాసేవీ,చెప్పేవీ ఇలాగే అర్ధం లేకుండా ఉంటాయి….కాంగ్రెస్యేతర ప్రభుత్వాలు గిట్టవు…దేశం, ప్రజలు కన్నా తనకు తన చానల్ వాళ్లకి ఆర్ధికంగా ఉపయోగపడే వాళ్ళే…వీళ్ళకి దేముళ్ళు…..మనదేశ ముస్లిం జనాభాలో చాలా మంది నిరుపేదలు…..అందుకు కారణం వారి కి సహాయం చేయక ఆన్క్షలు విధించీ అణగదొక్కే ముస్లిం రాజకీయ పార్టీలూ, మతపెద్దలూనూ. ఇక్కడ ఉన్నంత హాయిగా వేరే దేశం లో వారు ఉండలేరు అన్న విషయం వారికి కూడా తెలుసు. దేశ జీవన నాడి లో కలిసిపోవాలనీ ఇంతవరకూ ఏ ముస్లిం రాజకీయ పార్టీ కూడా చెప్పలేదు. మనం వేరు ..ఇక్కడ మనం రెండవతరగతి అని చెప్పేవాళ్ళే . 60 సంవత్సరాల నుండి భారతీయుల నుండి ఈ దేశపు ముస్లిం లను విడగొట్టింది తన స్వార్ధ ప్రయోజనాలు ఆశించే, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే కాంగ్రెస్ మాత్రమె……పాపం రాజ్ దీప కి ఇవి ఏమీ తెలియని మీడియా చాన్నేల్ అధిపతి కదా.
ఏం చేస్తాం.
LikeLike