సాహితీ బంధువులకు ఆంద్ర ప్రదేశ్ అవతరణ శుభాకాంక్షలు
మహా కధకులు ,శ్రీ కాకుళం పట్టణం లో ”కదా నిలయ0 ”రూపకర్త శ్రీ కాళీ పట్నం రామా రావు (కా రా మాస్టారు )గారి 9-11-15నాడు 91వ జన్మ దినోత్సవ సందర్భంగా ‘ ,సరసభారతి ఆప్తులు అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ”కదా నిలయం ”కు 15,000 (పది హేను వేల రూపాయలు )
విరాళంగా ”సరస భారతి ”ద్వారా అందజేశారని తెలియ జేయటానికి ఆనందం గా ఉంది . మాస్టారు మరింత ఆరోగ్యంగా శత వసంతాలు పైగా ఆరోగ్యం తో వర్ధిల్లి సాహితీ సేవలో తరించాలని కోరు కుంటున్నాను .. సరస భారతి ద్వారా విరాళం అందజేసిన ఆప్తులు శ్రీమైనేని వారి దంపతులకు కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగ జేయాలని బగ వంతుని ప్రార్ధిస్తున్నాము .-దుర్గా ప్రసాద్

