మధ్యాహ్నం 2 గంటలాటకు డి.జె అనే దువ్వాడ జగన్నాధం సినిమా చూసాం అల్లు మాటల్లో చెప్పాలంటే ”ఎక్సెలెంట్ ఫన్టాస్టిక్ మైండ్ బ్లోయింగ్” . అర్జున్ నట విశ్వరూపానికి నిదర్శనం . సంగీతం ట్యూన్స్ ,పాటలరచన గాత్రాలు వెరీ కాచింగ్ మెలోడియస్ .దర్శకుడు ప్రతి విషయం లో అత్యంత జాగ్రత్త పడ్డాడు రావు రమేష్ తండ్రినటించిన ”ఆ ఒక్కటి అడక్కు ”గెటప్ అంటే మట్ట లాగు, యాస తో తండ్రిని మించిన కొడుకనిపించాడు .. బ్రాహ్మణ భాష అర్జున్ అద్భుతంగా మాట్లాడాడు జూ ఎన్టీఆర్ ”అదుర్స్ ”లోలాగా . అతని ఎనర్జీ అంతా పిండేశాడు డైరెక్టర్ . గాయత్రీ మం త్రానికి కున్న ప్రాధాన్యత ,రుద్రాక్షను పవిత్రం గా కాపాడుకోవాల్సిన విషయం ,అగ్రి గోల్డ్ బాధితుల డబ్బు దోచుకున్నవారి నుండి కక్కించి వాళ్లకు అందజేయటం కథ ఒక ఫామిలీ ఎంటర్ టైన్ మెంట్ గా బ్రహ్మాండంగా ఉంది . బాహుబలికి 10 వేలరెట్లు బాగుండటమేకాక ఆ బడ్జెలో పది శాతం కూడా లేని బడ్జెట్ తో అంతటి ఎఫెక్ట్ తెప్పించాడు డైరీక్టర్ హరీష్ శంకర్ . దేవిశ్రీ సంగీతం ప్లస్ పాయింట్ .డై”లాగులు” బాగా అందంగా అర్ధవంతంగా కుట్టాడు రచయిత . నటనలో ”అర్జున చక్ర” సాధించాడు ”అల్లు”.మంచి సినిమా చూసిన ఆనందం తో ఇంటికి వచ్చాము -దుర్గాప్రసాద్ -23-6-17- సాయంత్రం 5-30
వీక్షకులు
- 1,107,531 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,548)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

