Daily Archives: జూన్ 25, 2017

గీర్వాణ కవుల కవితా గీర్వాణ -3 281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3  281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647) ఒరిస్సా ఖుర్దా సంస్థాన రాజు గజపతి నరసింహ దేవకాలం లో హలధర మిశ్ర  గొప్ప సంస్కృత కవి గా గుర్తింపబడ్డాడు ఈయన ‘’వసంతోత్సవ మహాకావ్యం ‘’’’సంగీత కల్పలత ‘’గ్రంధాలు రాశాడు .వసంతోత్సవకావ్యం 22 కాండాలతో  వైశాఖ శుద్ధ విదియ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 ) ఒరిస్సా కవి గంగదాస తండ్రి సంతస దాస . ఈ కవి ఛందో మంజరి రాశాడు తనకు ముందున్న చింతామణి మిశ్రా రచన ‘’వాజ్మయ వివేక’’ను పలుచోట్ల ఉదహరించారు .అచ్యుత శతకం  కంసారి  శతకం ,దినేశ శతకాలు కూడా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి