Daily Archives: జూన్ 12, 2017

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్

అమెరికా జానపద సాహిత్య పోషకురాలు జోరా నీలే హర్ స్టన్ -గబ్బిట దుర్గా ప్రసాద్  06/06/2017 గబ్బిట దుర్గాప్రసాద్ నవల ,కదా జానపద సాహిత్యం ,ఆంత్రోపాలజీ రాసిన ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రి జోరా నీలే హర్ స్టన్ తల్లి లూసీ తండ్రి జాన్ హర్ స్టన్ .ఎనిమిదిమంది సంతానంలో అయిదవది తండ్రికార్పెంటర్ క్రైస్తవ ప్రీచర్ .తల్లి స్కూల్ … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

సినారె మరణానికి సంతాపం

        సినారె మరణానికి సంతాపం సాహితీ తపస్వి ,జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత ,”ఆధునిక కవిత్వం -సంప్రదాయం -ప్రయోగం ”రాసిన మహా విమర్శకులు ,మంచి ముత్యాల పలుకుల చిలక ”,ఏకవీర” కు అమరత్వం చేకూర్చి,తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన జ్ఞాన వయో వృద్ధులు  ప అప్పుడెప్పుడో ”ప్రవీణ్ ”అన్నట్లు” సినీ కినారే”- ”సినారె” మరణం సాహితీ  … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు )

వీక్లీ అమెరికా-10(5-6-17 నుండి 11-6-17 వరకు ) మనవడి ఉద్యోగ వారం 5-6-17 సోమవారం -దాదాపు 7 నెలల క్రితం నెట్ లో రాయటం మొదలు పెట్టిన ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి ‘’ని ఇవాళ  54 వ ఎపిసోడ్ తో పూర్తి చేసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను .. మైనేనిగారు ఆదరం తో  పంపిన … చదవడం కొనసాగించండి

Posted in అమెరికా లో | Tagged | వ్యాఖ్యానించండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి శక్తి మహర్షికుమారుడు ,వసిష్ఠర్షి మనవడు  వ్యాసమహర్షికి తండ్రి పరాశర మహర్షి భార్య సత్యవతి .అద్వైత గురుపరంపరకు ఆద్యుడు . తండ్రి చిన్నప్పుడే చనిపోవటం తో పరాశరుడు తాత వశిష్ఠుని వద్ద పెరిగాడు ..పరాశర ఆశ్రమం పై జరిగిన … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు | Tagged | వ్యాఖ్యానించండి