Daily Archives: June 19, 2017

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940 కాశ్మీర దేశం లో పంచాంగం రాసి కాశ్మీర్ పండుగలను ఉత్సవాలను జన నుండి అంత్యేష్ఠివరకు జరపాల్సిన కర్మకాండలు రచించటమేకాక ఆడియో కేస్ట్స్ గా తెచ్చిన ఘనత పండిత ఆనంద శాస్త్రి ది .ఆయన రాసిన పంచాంగం అత్యంత నిర్దుష్టమైనదిగా … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వీక్లీ అమెరికా -11 (12-6-17 నుం డి 18-6-17 )వరకు షష్టి పూర్తి మహోత్సవ వారం

వీక్లీ అమెరికా -11 (12-6-17 నుండి 18-6-17 )వరకు షష్టి పూర్తి మహోత్సవ  వారం —  12-6-17 సోమవారం -జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ,నిత్య కవితా కృషీవలుడు డా సి నారాయణ రెడ్డిగారు 86 వ ఏటమరణించటం సాహిత్య సంగీతాభిమానులను అశనిపాతం లాంటి వార్త..జీవితం లో అన్ని సోపానాలు అధిరోహించిన సార్ధక జీవి . మంగళవారం … Continue reading →

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

యథా —-తథా 

యథా —-తథా -ఆధునికకాలం లో  పెనం అట్లకాడ ఇడ్లీ పాత్ర   కుక్కర్ కంటైనర్  వంటి గృహోపకరణాలు  అన్నీ అయిపోయాయి ”నాన్ స్టిక్”  అలాగే జీవితం లో కూడా  ప్రేమలు ,పెళ్లిళ్లు ,దాంపపత్యాలు   స్నేహాలూ బాంధవ్యాలూ  మానాలు ,అభిమానాలూ ఆప్యాయతలు ,ఆధరణలు   అన్నీ కూడా అయిపోయాయి” నాన్ స్టిక్ ” గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment