Daily Archives: June 8, 2017

రాణి మృగావతి రాకుమారి మల్లినాథ

రాణి మృగావతి   రాకుమారి మల్లినాథ రాజ్యాలేలే మహారాణులు జీవితాలు అశాశ్వతమనుకొని ధర్మానికి సంఘానికి కట్టుబడి మానవ సేవే  మాధవ సేవగా భావించి సర్వం త్యజించి జైన సన్యాసినులై కీర్తి కెక్కినవారిలో రాణి  మృగావతి , రాకుమారి  మల్లినాథ చిరస్మరణీయలు .               రాణి  మృగావతి శతానిక రాజు భార్య అపురూప సౌందర్యవతి అయిన రాణి  మృగావతి  .ఆమె … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 156-భోజుని తండ్రి సింధు రాజ (950) పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా .  భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు  రాసిన ‘’నవసాహసాంక’’ … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 141-నట సూత్ర రాసిన జంటకవులు  -శిలానిన్  కృశస్వ (క్రీ.పూ 600) .క్రీ పూ. 6 వ శతాబ్దానికి చెందిన ‘’శిలాలినన్ ‘’,’’క్రిశ స్వ’’లు నటుల గురించి ,వారి విధులగురించి ‘’నట సూత్ర ‘’అనే గ్రంధం రాశారని పాణిని పేర్కొన్నాడు .కానీ అది లభ్యంకాలేదు .పాణిని ఆ గ్రంధం లో … Continue reading →

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment