Monthly Archives: June 2017

రాణి మృగావతి రాకుమారి మల్లినాథ

రాణి మృగావతి   రాకుమారి మల్లినాథ రాజ్యాలేలే మహారాణులు జీవితాలు అశాశ్వతమనుకొని ధర్మానికి సంఘానికి కట్టుబడి మానవ సేవే  మాధవ సేవగా భావించి సర్వం త్యజించి జైన సన్యాసినులై కీర్తి కెక్కినవారిలో రాణి  మృగావతి , రాకుమారి  మల్లినాథ చిరస్మరణీయలు .               రాణి  మృగావతి శతానిక రాజు భార్య అపురూప సౌందర్యవతి అయిన రాణి  మృగావతి  .ఆమె … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 156-భోజుని తండ్రి సింధు రాజ (950) పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా .  భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు  రాసిన ‘’నవసాహసాంక’’ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 141-నట సూత్ర రాసిన జంటకవులు  -శిలానిన్  కృశస్వ (క్రీ.పూ 600) .క్రీ పూ. 6 వ శతాబ్దానికి చెందిన ‘’శిలాలినన్ ‘’,’’క్రిశ స్వ’’లు నటుల గురించి ,వారి విధులగురించి ‘’నట సూత్ర ‘’అనే గ్రంధం రాశారని పాణిని పేర్కొన్నాడు .కానీ అది లభ్యంకాలేదు .పాణిని ఆ గ్రంధం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 139-బ్రహ్మవాదిని -గార్గి వాచహ్నవి (క్రీ.పూ. 700)   ప్రాచీన తత్వవేత్త గార్గి పేరు వేదసాహిత్యం  లో కూడా ప్రసిద్ధమైనది .ఆమెకాలం క్రీ పూ 700 గా భావిస్తారు వేదాలను అత్యంత సహజంగా వివరించి చెప్పే నేర్పున్న మహిళా బ్రహ్మవాదిని అని గార్గి ని గౌరవంగా సంబోధిస్తారు బృహదారణ్యక ఉపనిషత్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం )

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం ) మల్లినాథుని  దండాన్వయ విధానం ఉదాహరణలు అనేకమైనప్పుడు ,మల్లినాథుడు మరొక విచిత్ర విశేష విధానశైలి  అవలంభిస్తాడు .ఈ రకమైన అర్ధాన్వ యానికి ‘’దండాన్వయం ‘’అంటారు .దీనిపై ప్రత్యేక కృషి సల్పి  ప్రొఫెసర్ ఎన్ .పి .ఉన్నిత్రి  రాసిన మ హత్తర వ్యాసం నుండి కొన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -53 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు -2(చివరి భాగం )  కొన్ని సందర్భాలలో మల్లి నాధుని వ్యాఖ్యలలో చివర్ల పురాణ విషయ వివరణలు ఉంటాయి .కవులు తమ కావ్యాలలో రామాయణ ,మహా భారతాలనుండి ,కొన్ని పురాణాలనుండి కొన్ని సందర్భాలను ఉదాహరిస్తారు .ఆ సంఘటనలను తమకావ్య సంఘటనలతో పోల్చి చెప్పటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ రమణ భగవాన్ సన్నిధి

శ్రీ రమణ భగవాన్ సన్నిధి  శ్రీ రమణ భగవాన్ సన్నిధి ఒక అరుదైన విచిత్ర అనుభూతి  .ఇలాంటి అనుభూతి  వేరే చోట ఎక్కడా లభించదు ..ఆయన మౌన సందేశానికి హృదయకమలాలు  వికశించి  జ్ఞాన బాండాగారం తెరుచుకొంటుంది .ఆయన ఆత్మ ఆశ్రమ మంతా  కిరణ  ప్రసారం వెదజల్లుతుంది ..ఆయన ముందు కూర్చుంటే చాలు మనసులో ఉన్న అన్ని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీక్లీ  అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు )

వీక్లీ  అమెరికా-9 (29-5-17 నుంచి 4-6-17 వరకు ) రుద్రాభిషేక వారం 29 సోమవారం ఉదయం మైనేనిగారు ఫోన్ చేసి ఆధునిక ప్రపంచ నిర్మాతలు విషయం మాట్లాడి కొన్ని మార్పులు చేయమంటే చేశాను … వారి బావమఱఁదిగారి భార్యతో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి హాయ్ చెప్పాను …మంగళవారం ‘’వుమెన్ సెయింట్స్ ఈస్ట్ అండ్ … Continue reading

Posted in అమెరికా లో | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -52 మల్లినాథుడు ప్రయోగించిన న్యాయ సూత్రాలు సంస్కృతం లో న్యాయ సూత్రాలకు గొప్ప ప్రాభవం విలువ ఉన్నాయి .సామాన్య సంఘటనలలో ని అనుభవాలు వాటిలో కనిపిస్తాయి ముఖ్య సిద్ధాంతాలు సంఘటనలను తెలియజేయటం వలన వాటి ప్రభావం చాలా ప్రయోజన కరం గా ఉంటుంది .తన వ్యాఖ్యానాలతో మల్లినాథుడు అలాంటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

శ్రీ గ్రంధి హరి గారింట్లో 3-6-17 శనివారం సాయంత్రం రుద్రాభిషేకం

Posted in అమెరికా లో | Tagged | 1 Comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -51 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -3 మల్లినాథునికున్న  సంస్కృత భాషా,సాహిత్య  పాండిత్యం అద్వితీయం,అనన్య సామాన్యం ,అనితర సాధ్యం .తన వ్యాఖ్యానాలను అనేక ఉల్లేఖనాల (కొటేషన్స్ )తో సుసంపన్నం చేశాడు .ఆయన వ్యాఖ్యానాలు అనేక సంస్కృత పుష్ప నవ సుగంధాలను స్రవిస్తాయి .దండి ,క్షీరస్వామి ,దక్ష ,జయమంగళాకార ,ధన్వంతరి ,నిరుక్తకార … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -3(చివరిభాగం )  ఈ హోదాలు సగం చట్ట సంబంధ0గా సగం రహస్యంగా ఉండేవి .ఇవి సాంఘిక ఆర్ధిక అభి వృద్ధి పరిణామ సూచికలుగా   ఉంటూనే  గిల్డ్ ఆర్గనైజేషన్ ల లాగా ,స్వీయ నియంత్రణ సంప్రదాయం ఉన్నవిగా , కళాకారుడికి వ్యక్తి గతంగా తోడ్పడుతున్నట్లుగా ఉంటూనే కాపిటలిస్ట్ సంస్థల మూస నమూనాలుగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -2   న్యాయ నిర్ణయం లో మల్లినాథుని ప్రతిభ అద్వితీయం  .జడ్జిమెంట్ చాలా క్లుప్తంగా ,అర్ధవంతమైన వాక్యాలలో ఉంటుంది ..ఈ విధాననైపుణ్యం  అన్ని గ్రంధాల వ్యాఖలలోనూ అలాగే ఉండేట్లు జాగ్రత్తపడ్డాడు సూరి .సూరి నిర్ణయం రూప లావణ్య శోభితం (గ్రేస్ ).సాధారణ సంస్కృత వ్యాఖ్యాతల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీమతి డొక్కా సీతమ్మ దంపతుల ఫోటో

Posted in మహానుభావులు | Tagged | 6 Comments

  అఘోరీ బాబా -2

అఘోరీ బాబా -2 రెండు గంటలు  అఘోరీ బాబా వద్ద ధ్యానం చేశాక స్వామిరామా ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు .బాబా అత్యున్నత మేధావి అని అర్ధమయింది .ఆయన సంస్కృత భాష సంక్షిప్తంగా కఠినంగా ఉండేది అందుకని ఆగి ఆగి వివరించేవాడు .మహాజ్ఞాని అని తెలిసింది .తాను  చూసిన సాధువులలో విచక్షణ సాధువని పించాడు ..అధర్వ వేదం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2

ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన ప్రపంచం -2 ఈ నాటి నాటక ధియేటర్ చూసిన వారికి పాతకాలపు ఆరుబయలు నాటక శాల వింతగా అని పిస్తుంది .అప్పుడు శాలలో చాలాభాగం  శి ల్పీ కరించటమో రంగులు వేయబడి మార్బుల్ లాగా అనిపించేట్లు చేయటమో ,స్టేజి మీద నక్షత్రమండలం ,గ్రహమండలం ఉండటమో జరిగేది ..నాటకానికి సన్నివేశాలకు తగిన కాన్వాస్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -49 మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -1 మల్లినాథ సూరిని మహా వ్యాఖ్యాన చక్రవర్తి అని  ,అద్భుత టీకాకారుడని భావిస్తారు .సంస్కృత  సృజన గ్రంధాల వివరణను టీకా అంటారు .ఇది ‘’టిక్ ‘’ధాతు జన్యం .-’’టీకా వా ఆత్మ  సోట్ టీకతే ఆటీ  కిష్ట -టీకా స్త్రీ -టీక్యతే గ్రంధార్ధనాయ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అఘోరీ బాబా -1

  అఘోరీ బాబా -1 బదరీనాధ్ కు దగ్గరలో ఉన్న శ్రీనగర్ కు దగ్గర గంగానది ఒడ్డున ఒక శక్తి దేవాలయం దానికి దగ్గర్లో అఘోరీ బాబా గుహ ఉన్నాయి .అఘోర విధానం తాంత్రికమైనది అర్ధం చేసుకోవటం చాలాకష్టం .కొద్దిమంది యోగులకు స్వాములకు ఆమార్గంబాగా తెలుసు.అది గూడార్ధమైన  ఖగోళ శాస్త్ర సంబంధ రహస్య శాస్త్రం .దీన్ని జబ్బులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1

ఇంగ్లాండ్  నాటక ప్రదర్శన  ప్రపంచం -1 అనేక శతాబ్దాలపాటు ఇంగ్లాండ్ నాటక ప్రదర్శన లాభ పేక్ష లేకుండానే జరిగింది .క్రాఫ్ట్ గిల్డ్ లనేవి మత సంబంధ నాటకాలను  మిస్టరీ నాటకాలను ఆడించేవి .ఉత్సవాలలో స్కూళ్లు  ,కాలేజీ యూనివర్సిటీలలో క్లాసికల్ ,నియోక్లాసికల్ డ్రామాలను లాటిన్ ,ఇంగ్లీష్ భాషలలో విద్యా0శాలలో భాగంగా  ప్రదర్శించేవారు .ఈ రూపాల్లో నాటకం బాగా స్థిరపడి జనామోదం పొందింది .దీనికి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48

వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -48 మల్లినాథుని గ్రంథ విమర్శనా సరళి-2 (చివరిభాగం ) మల్లినాథుని ”నాశా విరో క ”పాఠం చాలా సవ్యమైనదే అనిపిస్తుంది .మరోపాఠం లో ”నాశా వీరేకా ”ఉంది దీన్ని అశ్లీలార్ధమ్ వచ్చే పద మని సూరి తిరస్కరించాడు .కొన్ని చోట్ల తానూ తిరస్కరించిన సందర్భాలలో వ్యాఖ్యాతల పేర్లు చెప్పాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment