వీక్షకులు
- 1,107,629 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: May 2019
6-తురుమిళ్ళ రామన
6-తురుమిళ్ళ రామన ‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి … Continue reading
5-బోయినపల్లి కుమార వేంకటరాయలు
5-బోయినపల్లి కుమార వేంకటరాయలు ‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల … Continue reading
సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు
సరసభారతి కార్యదర్శి మాదిరాజు శివాలక్ష్మి శర్మ దంపతులు చేసిన మాతృ వందనం -ఈనాడు
4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు
4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు ‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని … Continue reading
3-శేషభట్టరు శి౦గరాచార్యులు
3-శేషభట్టరు శి౦గరాచార్యులు జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి … Continue reading
2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు
2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన … Continue reading
అరవిందాశ్రమ ”మదర్ ”(మాత్రు దినోత్సవం సందర్భంగా )
నేను ఒక దేశానికి చెందిన దాన్ని కాను, నాకు ఒక సామాజికత అంటూ లేదు, నేనొక ప్రత్యేక నాగరికతకు చెందిన దాన్ని కాదు, నాకు ఒక జాతి అంటూ లేదు కానీ నాలో దివ్యత్వం నిండి ఉంది’… ఈ మాటలు చెప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ‘నేను ఏ యజ మాని ఆజ్ఞలకూ లోబడి పని … Continue reading
రాజా బహరీ పామనాయక భూపాలుడు
రాజా బహరీ పామనాయక భూపాలుడు 18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే తెలుగు నాయకులు పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని … Continue reading
10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు
10-5-19శుక్రవారం మధ్యాహ్నం మా ఇంట్లో భవానిగారు,11-5-19 శనివారం సాయంత్రం మా ఇంట్లో గుండు నర్సయ్య కూతుళ్ళు https://photos.google.com/share/AF1QipONiOoIu8E01CQZupLJliOT16snGN8tv_TwpvYPwKH2Y7pvA6t3vOAeJZY9JE-bmQ/photo/AF1QipMHLeJFdWFTJdIop9jkAHqTsG1AJyXSISTNjr1H?key=ZW8wYzVZaEE5bDRyNUNydlpiaklPMEY5QVdudXVR
9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు
9-5-19 గురువారం ఉదయం మా అమ్మాయి విజ్జి, మేము శ్రీ ద్వారకాతిరుమల ,మా గబ్బిటవారి అగ్రహారం రామారావు గూడెం లోని శ్రీ భాక్తాన్జనేయస్వామి సందర్శనం చిత్రాలు https://photos.google.com/share/AF1QipN_-KPOB35ljfoyeMQrlGSCc1Z4lf4xmJrDX5EMuS0YVkZki7SrUlG0A6SIeNH-Lg/photo/AF1QipN70LHDLrU2iowDDgHLZrysUGJ1LU9T9jVEllQA?key=NG81aDdwaDhnMnZXSXhGWTEzcmpVcVRob2xWNnVR
సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు
సోమేపల్లి వారి నాలుగవ నానీల సంపుటి –చేను చెక్కిన శిల్పాలు అందమైన శీర్షిక భావాన్ని ప్రతిబింబించే పచ్చని చేలు, అందులో పండిన బంగారు మొలకలు , ధాన్యం తో అబ్బు ఆర్ట్స్ అలరించిన అలరించిన ముఖ చిత్రం తో ,లోపలి కవితా శీర్షికలకు అంతే ప్రతిభతో గీసిన ‘’పాణి ‘’చిత్రాలతో ,చూడంగానే ‘’చేను చెక్కిన శిల్పాలు … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 412-ఆకాశవాణి సంస్కృత ప్రసంగాలు చేసిన వే.పండిత పెద్దమఠం రాచ వీర దేవర తీర్ధ కావ్య తీర్ధ ,ధర్మనిరత ,వీర శైవ సాహిత్య సార్వభౌమ ,సాహిత్య భూషణ ,సాహిత్య విశారద ,వీర శైవ ఆగమ సాహిత్య చతుర,పుంభావ సరస్వతి వే.పండిత రాచ దేవర తీర్ధ తనజీవితాన్ని వీరశైవ మత వ్యాప్తికి అంకితం చేసిన … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019)
గీర్వాణ కవులకవితా గీర్వాణ౦-4 411-శ్రీ పైడితల్లి సుప్రభాత కర్త –ఆచార్య మానాప్రగడ శేషసాయి (1927-2019) ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూరమ్మ, బాపిరాజు. … Continue reading
మానాప్రగడ శేషసాయి ఇక లేరు!
మానాప్రగడ శేషసాయి ఇక లేరు! విజయనగరం, మే 7: ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. … Continue reading
మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ శైల సందర్శన చిత్రమాలిక
మా కుటుంబం 30-4-19 మంగళవారం నుండి 4-5-19శనివారం వరకు హైదరాబాద్ లో మా మేనల్లుడు వేలూరి అశోక్ ,మాబావగారు శ్రీ వివేకానంద్ గారి కుటుంబంతో ,మా అమ్మామాయి విజ్జి స్నేహితురాలు తులసి , మా తోడల్లుడిగారమ్మాయి మాధవి,మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం , మా బావమరది ఆనంద్ ,మాఅమ్మాయి స్నేహితురాలు ప్రమీల కుటుంబాల తోనూ ,మరియు శ్రీ … Continue reading

