Tag Archives: ఆంధ్ర శాస్త్ర రత్నాలు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్ –శ్రీ పంచేటి కోటేశ్వరం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 46-వాతావరణ శాస్త్ర నావకు చుక్కాని తూర్పు కోస్తా లో తుఫాన్ హెచ్చరిక రాడార్ కేంద్ర నిర్మాత ,పద్మభూషణ్  –శ్రీ పంచేటి కోటేశ్వరం 25-3-1915 న నెల్లూరు జిల్లాలో జన్మించిన శ్రీ పంచేటి కోటేశ్వరం శ్రీ సుబ్బారాయుడు ,శ్రీమతి వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు . మద్రాస్ ప్రెసిడేన్సికాలేజిలో 1939లో బి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు

ఆధునిక ఆంధ్ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 45- 45-ప్రముఖ పారాసైకాలజి శాస్త్రవేత్త ,తత్వ వేత్త పద్మశ్రీ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు శ్రీ కోనేరు రామకృ శాస్త్ర రత్నాలుష్ణారావు గారు కోస్తాతీరం లో 4-10-1932న జన్మించి ,ఆంధ్ర విశ్వ విద్యాలయం లో ఫిలాసఫీలో బి .ఏ ఆనర్స్1953లో  చేసి సైకాలజీ లో ,ఎం.ఏ. ఆనర్స్1955లో   పాసై ,1962 … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 44—మెదడు పై విశేష పరిశోధన చేసిన మానసిక శాస్త్రవేత్త –డా .తురగ దేశి రాజు 26-5-1935న పశ్చిమ గోదావరిజిల్లా పెరవలి మండలంలో లోని పిట్టలవేమవరం గ్రామం లో  తురగ దేశి రాజు జన్మించారు .1954లో ఆంధ్రా యూని వర్సిటిలో బిఎస్ సి పాసై  బెనారస్ హిందూ యూని వర్సిటి లో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 43-పురాతత్వ పరిశోధక పితామహ –శ్రీ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి వేలూరి వెంకట కృష్ణ శాస్త్రిగారు కృష్ణాజిల్లా చిరివాడ అగ్రహారం లో 23-10-1934 న శ్రీ వేలూరి పార్ధసారధి శ్రీమతి అనసూయ దంపతులకు జన్మించారు .గుడివాడ కాలేజి లో డిగ్రీ పూర్తీ చేసి ,హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి నుడి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

ధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 40-భారతీయ ,ఆంద్ర సంస్కృతుల చరిత్ర నిష్ణాతులు మేధావి , బహుముఖీన ప్రజ్ఞాశాలి ,ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు  న్యాయవాది –శ్రీ దిగవల్లి వెంకట శివరావు దిగవల్లి వేంకటశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫిబ్రవరి 14 1898 న నియోగి బ్రాహ్మణులైన వెంకటరత్నం, సూర్యమాణిక్యాంబ దంపతులకు జన్మించారు. శివరావుగారు కాలికట్లో ఫస్టు ఫారం చదువుతూవుండగా వారి బావగారికి బదలీ కావడంవల్ల ఫస్టు ఫారం బెంగళూరులో తిరిగి చదవటం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ )

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 39-పురాలిపి శాస్త్రవేత్త ,పరిశోధక శిఖామణి –శ్రీ మల్ల౦పల్లి సోమశేఖర శర్మ(శాసనాల శర్మ ) ‘’డిగ్రీలు లేని పాడుకాలాన ‘’పుట్టావు అని విశ్వనాథ వారి సానుభూతి పొంది ఆయన కృతిని అంకితం పుచ్చుకొన్న శాసన పరిశోధకులు పురాలిపి శాస్త్రవేత్త విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీ మల్లం పల్లి సోమశేఖర … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 38-ప్రామాణిక చరిత్ర పరిశోధకులు –భారత చరిత్ర భాస్కర శ్రీ కోట వెంకటా చలం   చరిత్ర అంటే బ్రిటిష్ వారు చెప్పింది, రాసిందే చరిత్ర అని చాలా కాలం మనం నమ్మాం.చదివాం గుడ్డిగా .కాని అసలైన చరిత్ర అదికాదు అనిఖండి౦చి  ,సహేతుకంగా రుజూవు  చేసి ,పాశ్చాత్య చరిత్ర పరిశోధకులనూ మెప్పించి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి   ఆధునిక 37- శాసన లిపి పరిశోధన పరబ్రహ్మ  –డా.పుచ్చా వాసు దేవ పరబ్రహ్మ శాస్త్రి పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి’ తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు. కాకతీయుల చరిత్రపై అనేక అధ్యయనాలు చేసి పలు గ్రంథాలను … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు Inbox x

కృష్ణాజిల్లా కౌఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 31-క్వాసే క్రిస్టలైన్ మిశ్ర ధాతు రూపకర్త –డా.పచ్చా రామ చంద్రరావు కృష్ణాజిల్లా కౌతవరం లో 1942మార్చి 21న నారాయణ స్వామి దంపతులకు జన్మించిన డా.పచ్చా రామ చంద్రరావు ఉస్మానియా యూనివర్సిటి నుంచి  1959లో బిఎస్ సి ,1961లో ఏం ఎస్ సి డిగ్రీలు పొందారు .బెంగుళూర్ లో ఇండియన్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 30-నూనె గింజలలో వంధ్యత్వ సమస్య పరిష్కరించిన –శ్రీ మతి మూల్పూరి సుజాత   కెమికల్ టెక్నాలజీ పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మూల్పూరి జనార్ధనరావు దంపతులకు కృష్ణాజిల్లా ఉయ్యూరుదగ్గర వల్లూరుపాలెం లో 19-10-1961 జన్మించిన శ్రీమతి మూల్పూరి సుజాత హైదరాబాద్  యూని వర్సిటి లో ప్లాంట్ సైన్సెస్ లో ఎం. … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 29-తమలపాకుతోటల పెంపకం లో విప్లవం సృష్టించిన –చలసాని సుబ్బారావు కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు లో జన్మించిన చలసాని సుబ్బారావు ,అదేజిల్లా పెనమలూరు మండలం కానూరు లో స్థిరపడ్డారు .విద్యా గంధం లేకపోయినా తనదైనమార్గం లో అధ్యయనం చేసి అఖండవిజయాలు సాధించి రైతులకు స్పూర్తిప్రదాత అయ్యారు .అన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులలో అధిక … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 2-‘’హెమ’’వర్జీనియా పొగాకు వంగడ రూపకర్త-డా .వెలువలి వెంకట రమణారావు తూర్పు గోదావరి జగన్నాధ పురం లో 13-10-1935 న జన్మించిన వెలువలి వెంకట రమణారావు ఆంధ్రా యూనివర్సిటి నుంచి వృక్షశాస్త్ర పట్టభద్రులు .1973లో గుజరాత్ లో ‘’ప్లాంట్ బ్రీడింగ్ ‘’పై ప్రత్యెక పరిశోధన చేసి ,ఫస్ట్ క్లాస్  పోస్ట్ గ్రాడ్యుయేట్ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు  27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్

ఆధునిక ఆంధ్రశాస్త్ర రత్నాలు 27-‘’సుగర్ కేన్ టెస్టింగ్ రిఫ్రాక్టో మీటర్’’ సృష్టికర్త –భాగవతుల విశ్వనాథ్   భారతీయ వ్యవసాయరంగం లో అత్యుత్తమ శాస్త్రవేత్త శ్రీ భాగవతుల విశ్వనాథ్ 1-1-1889 న విశాఖ పట్నం లో జన్మించారు .తండ్రి జోగారావు .14 వ ఏట మెట్రిక్ పరీక్షలో లెక్కల్లో ఒకేఒక్కమార్కు తక్కువై తప్పారు .సైన్స్ లో 80 … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 27—మర్చెంట్ బాంకింగ్ లో సిద్ధహస్తుడైన ఆర్ధిక శాస్త్రవేత్త –పి.వి .నరసింహం కృష్ణా జిల్లా మచిలీపట్నం లో శ్రీ పి.వి.నరసింహం 1941లో జన్మించారు .1963లో ఆంధ్రా యూని వర్సిటి నుండి ఆర్ధికశాస్త్రం లో ఎం .ఏ.డిగ్రీ పొందారు .ఇక్కడే ఎకనామిక్స్ లెక్చరర్ గా చేరి ,ఆర్ధిక శాస్త్రం లో పరిశోధనలో మునిగిపోయారు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 26-ప్రోపిలిన్ గ్లైకాల్  తయారు చేసిన కెమికల్ ఇంజనీర్ –దాసరి మోహన ప్రసాద్ 1980లో విశాఖలో జన్మించిన దాసరి మోహన ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులై ,అమెరికా వెళ్లి కెమికల్ ఇంజనీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్ డి అయ్యాడు .ఆహోరాత్రాలుగా మూడున్నర ఏళ్ళు పరిశోధన చేసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 25-టెలికాం పితామహ –డా.త్రిపురనేని హనుమాన్ చౌదరి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం లో 18-10-1931న జన్మించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి హైదరాబాద్ లో స్థిరపడినా తన స్వగ్రామాన్ని మరచిపోలేదు .కామ్రెడ్ చౌదరిగా ప్రసిద్ధుడైన త్రిపురనేని హనుమాన్ చౌదరి టెలికమ్యూనికేషన్ రంగంలో ముఖ్యమయిన కృషి చేసారు.ఈయన టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు. … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ

ఆధునిక ఆంధ్ర శాస్త్ర రత్నాలు 24-ఉయ్యూరు కెసీపి షుగర్ ఫాక్టరీ నిర్మాత-వెలగపూడి రామ కృష్ణ శ్రీ వెలగపూడి రామ కృష్ణ 1896లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా నగరం మండలం లోని బెల్లం వారి పాలెం లో 1896లో జన్మించారు .వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా తేళ్ళపాడు గ్రామస్థులు.ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం లో బిఎసి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment