Daily Archives: October 16, 2019

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి

          అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి 13వ శతాబ్ది వెలనాటి బ్రాహ్మణుడు నండూరు గుండమంత్రి వెలనాటి రాజేంద్ర చోడుడి మంత్రి .బాపట్లతాలూకా నండూరు వాసి .ఇతనికి శివలెంక మంచన కవి తన కేయూరబాహు చరిత్ర కావ్యం అంకితమిచ్చాడు .ఇతని తాత కు దాత గోవిందన వెలనాటి గొంక భూపతి మంత్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నడయాడే దైవం నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని ”నడయాడే దైవం ,పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర యతీంద్రులు ”వ్యాసం అక్టోబర్ ”గురు సాయి స్థాన్ ”లో ప్రచురితమైంది

Posted in రచనలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు 11వశతాబ్దికి చెందిన గోపాలుని నన్ని(న్న)య భట్టు రాజరాజేంద్ర నరేంద్రుని ముఖ్యామాత్యుడు ,ఆస్థానకవి .రాజేంద్ర చోళుడు కన్యాకుమారి వరకు దక్షిణ దేశం జయించి ,గొప్ప నౌకాబలంతో సింహళాన్ని వశపరచుకొని ,పశ్చిమ సముద్రం లోని 12వేల దీవులను ఆక్రమించి ,తూర్పునున్న’’ పెగు ‘’రాజ్యాన్ని ,నికోబార్ ,అండమాన్ దీవులతో సహా’’ శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment