Daily Archives: October 17, 2019

గాంధీజీ –ఆధునికత -2

గాంధీజీ –ఆధునికత -2 సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని  ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ –ఆధునికత

గాంధీజీ –ఆధునికత పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన   జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై   ఆయన చేసిన విమర్శలన్నీ ఒక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment