Daily Archives: October 31, 2019

అదో పాండిత్య రాజసం

       అదో పాండిత్య రాజసం శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం  .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-5882-నిమ్న భేదతీర్ధం

పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా  అతడు పాన్పు  చేరగా   ,అతడు నియమోల్ల౦ఘన  చేశాడని వెళ్ళిపోయింది  ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను  నగ్నంగా ఎందుకయ్యాడో … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు

శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ  తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged , | Leave a comment