Daily Archives: October 23, 2019

గాంధీజీ –ఆధునికత -6(చివరిభాగం ) కాపిటలిజం పై విమర్శ

గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి  సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై   గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment