Monthly Archives: జనవరి 2020

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం

ఈడో యుగం లో 31అక్షరాల టంకా పద్యం కంటే చిన్నదైన ‘’హైకూ ‘’లేక హొక్కుపద్యం బాగా ప్రచారం లో ఉంది .టంకా లోని చివరి 14 అక్షరాలూ తీసేస్తే హైకూ ఏర్పడుతుంది .ఒక రుతువునుకాని ,పరాశ్రయభావాన్నికాని వర్ణించటానికి దీన్ని వాడుతారు .జపాన్ సారస్వత గుణ సంపన్నత టంకా ,హైకూ లలో గోచరిస్తుంది .ప్రకృతి బాహ్య సౌందర్యాన్ని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం-2

కిరాతార్జునీయం-2 ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా  ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -3 ఈడో యుగం (1603-1868)-16వ శతాబ్ది చివరికి అంతర్యుద్ధాలు పూర్త యి ,శక్తి వంతమైన ప్రభుత్వమేర్పడి రాజాధాని రాజకీయ ,సాంస్కృతిక కేంద్రమైన ‘’ఈడో’’అంటే క్యోటో కు మారింది .ఈకాలపు సాహిత్యమే ఈడో యుగ సాహిత్యం .16వ శతాబ్ది ప్రారంభం లో జపాన్  పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పరచు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

కిరాతార్జునీయం

కిరాతార్జునీయం సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

సరస భారతి 149వ కార్యక్రమంగా సామూహిక సత్యనారాయణ వ్రతం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ 149 వ కార్యక్రమము గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో పవిత్ర మాఘమాసం లో రెండవ మాఘ ఆదివారం మాఘ శుద్ధ అష్టమి 2-2-20 నాడు ఉదయం 9 గంటలకు ఆవుపిడకలపై ఆవుపాలు పొంగించి ,పొంగలి వండి శ్రీ సూర్యనారాయణ స్వామికి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -2 కామకూరా యుగం (1192-1332)12వ శతాబ్దిలో జపాన్ లో జరిగిన అంతర్యుద్ధం లో ‘’మినమోటోస్’’వర్గం జయించి రాజధానిని కామకూరాకు మార్చారు కనుకనే ఆపేరు ఈయుగానికి వచ్చింది .ఒకరకంగా సైనికయుగం ఇది .మతం మీద ఆసక్తిపెరిగి మతగ్రందాలే ఎక్కువగా వచ్చాయి .చైనా నుంచి దిగుమతి అయిన ‘’జెన్ మతం ‘’బాగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆ”పాత”మధురాలు 11 

ఆ”పాత”మధురాలు 11 మా అమ్మాయి చి సౌ విజయలక్ష్మి కి డెట్రాయిట్ దగ్గర ట్రాయ్ లో 2005 డిసెంబర్ 9న ఒక నిమిషం తేడాతో జన్మించిన ”ట్విన్స్ ”చి ఆశుతోష్ ,చి  పీయూష్  ల బాల్యచిత్రాలు 1-హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన ట్విన్స్ తో  మా అమ్మాయి విజ్జి    తర్వాత ఇంట్లో వాళ్ళిద్దరితో , 2-చిన్నారి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆ”పాత” మధురాలు -10

ఆ”పాత” మధురాలు -10 ఆ”పాత” మధురాలు -10 1-2002 మొదటి అమెరికాప్రయాణం లో మాకు సెండాఫ్ ఇచ్చి బాన్ వాయేజ్ చెప్పిన మాతమ్ముడు మోహన్ ,కొడుకు రాజు వగైరా ,అమెరికాలో శిశిర రుతు అనే ”ఫాల్ ”సౌందర్యం హూస్టన్ స్పెస్  సెంటర్లో మేమిద్దరం ,మనవడు శ్రీకేత్ -మిచిగాన్ లోని ట్రాయ్ లో మా అమ్మాయి స్నేహితురాలు … చదవడం కొనసాగించండి

Posted in ఆ''పాత''మధురాలు | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 10- ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం )

ప్రపంచ దేశాల సారస్వతం 10-  ఐరిష్ సాహిత్యం -2(చివరిభాగం ) ఆలివర్ గోల్డ్ స్మిత్ వికార్ ఆఫ్ వెక్ ఫీల్డ్ నవలతో ప్రసిద్ధుడయ్యాడు.గోప్పకవికూడా . రాబర్ట్ బర్న్స్ స్థానిక రచయితగా ప్రసిద్ధుడు. డబ్లిన్ లో పుట్టిన ఎడ్మండ్ బర్క్ హౌస్ ఆఫ్ కామన్స్ కు విగ్ పార్టీ ప్రతినిధి,గొప్ప ఆరేటర్ ఫిలసాఫికల్ రచనలు చాలా చేశాడు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 11- జపనీస్ సాహిత్యం -1

ప్రపంచ దేశాల సారస్వతం 11-  జపనీస్ సాహిత్యం -1 జపనీస్ భాష జపనీస్-కొరియన్ భాషా కుటుంబానికి చెందింది అని కొందరు కాదు ఆ రెండిటికి  సంబంధమే లేదని కొందరు భావించారు .ఈ భాష సంయుక్త పద రూపం లో ఉండటం విశేషం .క్రీశ 1వ శతాబ్దికే ఈ భాష రూపొందింది .5వశతాబ్దం నాటికి చైనా భాషతో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి