Daily Archives: February 3, 2020

కిరాతార్జునీయం-10

కిరాతార్జునీయం10 ధర్మరాజు’’ శాంతరసం’’ తో భీముని ‘’తలంటుతున్నాడు ‘’-‘’మనం శాంతంగా ఉంటె దుర్యోధనుడు రాజులందర్నీ తనవైపు త్రిప్పుకో కుండా ఉంటాడని అనుకో రాదు .యాదవులకు మనపై ఆదరం ఎక్కువ .మనకూ వారిపై ప్రేముంది .వాళ్ళు మానవంతులలో అగ్రేసరులు .వాళ్ళు మనల్ని వదలి దుర్యోధనుడిని ఆశ్రయించరు.వాళ్ళు ఖచ్చితంగా మన పక్షమే సందేహం లేదు .వారివలన మనకు అసాధ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3

ప్రపంచ దేశాల సారస్వత౦ 14-పారశీక సాహిత్యం 3 సెల్జూకులు –వీరికాలం లో సుప్రసిద్ధ సాహిత్యోపాసకుడు వజీర్ అబుల్ హసన్ అనే నిజాముల్ ముల్క్ .ఈయన పాలనా కళా వైభవాన్ని ‘’సత్ నామా ‘’గ్రంథం లో వివరించాడు .పారశీ సాహిత్యమంతా సూఫీ సిద్ధాంతం పైనే ఆధార పడి ఉంది .ఈ ఉద్యమ మొదటికవి అబూ సయీద్ ఖైర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కిరాతార్జునీయం-9

కిరాతార్జునీయం-9 భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి  ఉండటం వలన నీలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment