Daily Archives: February 21, 2020

సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటింది

[: సరసభారతి వీక్షకుల సంఖ్య 7లక్షలకు దాటిందిసాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు -సరసభారతి బ్లాగ్ వీక్షకుల సంఖ్య ఈ శివరాత్రి పర్వదినం 21-2-20 సాయంత్రం 4-30కు 7,16,760 అక్షరాలా ”ఏడు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై ”అని తెలియ జేయటానికి మహదానందంగా ఉంది .సంఖ్య 5లక్షలు దాటాక ,మళ్ళీ ఇవాళే చూడాలనిపించిచూసి ఆశ్చర్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘

గుండె లోతుల్లోంచి ఉబికిన’’ తెలుగు బిడ్డ ‘’ స్వతహాగా తెలుగు పండితుడు , కవి  సరసభారతికి, నాకూ దశాబ్ద కాలం గా పరిచయము  న్నవాడు ,మా కార్యదర్శి శ్రీమతి శివ లక్ష్మి తమ్ముడు, చి .యల్లాప్రగడ వెంకట రామరాజు లోకాన్ని తనకళ్ళతో చూసి అనుభూతి పొంది రాసిన శతకం ఇది .మనకూ అలాగే కనిపిస్తుంది సత్యవాక్కులే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కాశీ’’వారి వేంకటేశ్వర శతకం

  కాశీ’’వారి వేంకటేశ్వర శతకం శ్రీ కాశిరాజు లక్ష్మీ నారాయణ రచించి ,పోరంకి భద్ర గిరి-ధ్రువ కోకిల బృందం 2020 జనవరి లో ప్రచురించి  నాకు ఆత్మీయంగా పంపిన శ్రీ వేంకటేశ్వర శతకం ఇవాళ మహా శివ రాత్రి పర్వదినాన అందటం ,ఉదయం 11-30వరకు పూజాదికాలు ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,బిల్వార్చనాదులతో సరిపోవటం  భోజనం చేసి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శివరాత్రి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మా 55వ వివాహ వసంతోత్సవం

మా 55వ వివాహ వసంతోత్సవంఈ రోజు ఫిబ్రవరి 21 మా దంపతుల 55వ వివాహ వసంతోత్సవం సందర్భంగా సాహితీ బంధువులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు అంద జేస్తున్నాము–గబ్బిట దుర్గా ప్రసాద్ ,ప్రభావతి

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment