Daily Archives: February 26, 2020

ఉయ్యూరు వివాహ౦, ఉపనయనం చిత్రాలు

26-2-20బుధవారం ఉదయం ఉయ్యూరు దత్త గుడి కళ్యాణ మండపం లో చి .సౌ. మాదిరాజు బిందు దత్తశ్రీ వివాహ౦,కంటి డా. జయశ్రీ గారితో మా శ్రీమతి ,అన౦తరం ఎయలమర్రు లో ప్రొఫెసర్ శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారింట్లో మనవడు(రెండవకుమారుడు ప్రొఫెసర్ మాణిక్య శాస్త్రి తనయుడు) చి.జయకార్తీక విశ్వనాథ్ఉపనయనం ,అక్కడే నాకు మానికొండ హైస్కూల్ లో … Continue reading →

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6

అంతర్జాలం లో నా సాహితీ ప్రస్థానం-6 దుర్గా ‘’వ్యాస ,కవితా ‘’ప్రసాదం -6 2016  డిసెంబర్ నుంచి 801-నువ్వైనా చెప్పవమ్మ మోడీకి –కవిత 802-నడయాడే దైవం –కంచిపరమాచార్య 803-నైరూప్య చిత్రకారులు –డా.ఎస్వి రామారావు –పై రేడియో నా టాక్ 804-పంచశతికవి మూకకవి -3భాగాలు 805-బోల్తా కొట్టి౦ది లే బుల్ బుల్ పిట్టా –పెద్దనోట్ల రద్దు బోమేరాంగ్ పై … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment