Daily Archives: February 7, 2020

కిరాతార్జునీయం-14

కిరాతార్జునీయం-14 ద్రౌపది అర్జునుని సాగనంపుతూ ఇలా అంటోంది –‘’వేద వ్యాస హితవు ననుసరించి తపస్సు చేసి ఫలసిద్ధిపొంది ,శత్రు సంహారం చేసి మమ్మల్ని సంతోష పెట్టు .ఇదే నాకోరిక .నువ్వు కృత కృత్యుడవై వచ్చాక సంతోషం తో నిన్ను గాఢాలింగనం చేసుకొంటాను .కృత కృత్యుడు కాని వారిని కౌగిలించుకోవటానికి నా మనస్సు అంగీకరించదు.ఇలా యాజ్ఞ సేని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 18-సింహళీ(శ్రీలంక ) సాహిత్యం భాష –సింహలీ భాష ఇండో –యూరోపియన్ భాషా కుటుంబానికి  చెందిన పాళీ భాషనుంచి పుట్టింది .సింహలి లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచే వచ్చింది.    సాహిత్యం –క్రీ పూ .3వ శతాబ్దం నాటికే సాహిత్య రచన ఉన్నా మొదటి రచనమాత్రం సీగిరియా దుర్గం లోని ఒక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment