Daily Archives: February 10, 2020

ప్రపంచదేశాల సారస్వతం 20- గ్రీకు సాహిత్యం

భాష –ఐరోపా దేశం లో అనేక దేశాల సాహిత్యానికి ప్రాణం ,భారతీయ వాజ్మయానికి సంస్కృత భాషలాగా అంతర్యామిగా,ఆదర్శ ప్రాయంగా  ఉన్నాయి గ్రీకు భాష ,సాహిత్యాలు .గ్రీకు లో పండితులైతే సర్వం కరతలామలకం అనే అభి ప్రాయం ఉంది .’’కోటీశ్వరులే గ్రీకు సాహిత్యం లో పారంగతులౌతారు . గ్రీకు బోధించాలన్నా ఆచార్యులు కోటీశ్వరులై ఉండాలి ‘’అన్నాడు బెర్నార్డ్ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ళు ,మరియు జగదాంబాసమేత శ్రీ సోమేశ్వరస్వామి కల్యాణానంతర ఊరేగింపు 8-2-20శనివారం సాయంత్రం ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ సందడి లో మనవడు చరణ్ తో మామ్మ ,తాత మరియు శ్రీ జగదాంబా సమేత సోమేశ్వరస్వామి కి నిన్న జరిగిన కల్యాణం తర్వాత ఇవాళ ఊరేగింపు చిత్రోత్సవం

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 19-హిబ్రూ సాహిత్యం -2

                   ప్రపంచ దేశాల సారస్వతం               19-హిబ్రూ సాహిత్యం -2 అరబ్బులప్రభావంతో హిబ్రు సాహిత్యానికి స్వర్ణయుగం  సాడియా వెన్ జొసెఫ్-892-942  కవిత్వం తో ప్రారంభమైంది ..21వయసులో బహుముఖీన ప్రతిభతో మొదటి కోశం రాశాడు .అదే ప్రార్ధనలతో ఉన్న’’సిడ్డూర్’’ ప్రధాన గ్రంథం.హిబ్రు వ్యాకర్తలలో కూడా ఇతడే ప్రధానుడు .ఇతడు  రాసిన విశ్వాసాలు ,సిద్ధాంతాల గ్రంథం’’ఎమినోథ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment