Daily Archives: May 30, 2020

ప్రపంచ దేశాలసారస్వతం 107-చైనీస్సాహిత్యం -1

చైనా భాష –దాదాపు 3వేల ఏళ్ళపై నుండి  వాడుకలో ఉన్నది .లిపి పూర్తిగా ధ్వన్యాత్మకం కాక ,భావాత్మకంగా నూ ఉంటుంది .ఇప్పుడు చైనాలో చాలా మాండలికాలు వ్యాప్తిలో ఉన్నాయి .అవి ఇతర ప్రాంతాలవారికి అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది .భాష కాలక్రమంలో వివిధ వికృతులు పొందింది .అలాంటి మా౦డనలీకాలలో వూ ,  ,యోహ్ ,మీన్ ,క్వాన్హ్వా ముఖ్యమైంవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 106-ఎమిరేట్స్ దేశ సాహిత్యం పశ్చిమాసియాలో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ను సింపుల్ గా ఎమిరేట్స్ అంటారు .అబుదాబి ,దుబాయ్ ,షార్జా ,అజమాన్ ,ఉమాల్ కొమాన్ ,ఫుజారిహా అనే 7 ఎమిరేట్స్ కలిసి ఉన్నది .రాజధాని –అబూ ధాబి –కరెన్సీ-యుఎయి దిర్హాం .జనాభా 97లక్షలు .ఇస్లాం మతం .భాష-అరబిక్  .సేఫెస్ట్ దేశం .సంపన్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బక దాల్భ్యుడు -4

బక దాల్భ్యుడు -4 పై పేర్లలో కేశి సత్యకామి పేరు కేశి దాల్భ్య విషయంలో చాలా సార్లు వస్తుంది .కథక సంహిత -30.2ప్రకారం ద్వాదశాహం ,గురించి అందులోని ప్రతి ని గురించిన చర్చల్లో ఉన్నాడు .అందులో చివర ‘’వంశ వ్రశ్చన’’అంటే వేణువుకు గాట్లు పెట్టటం ఉన్నది .దీన్ని కేశి దాల్భ్యుడు చేశాడు .లుసాకపి ఖార్గలి ఏవిధంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-39 తనను విపరీతంగా అభినందించిన సీతాదేవిని విడిచి ప్రయాణానికి బయల్దేరుతూ మనసులో ‘’రావణుడి నివాసానికి సంబంధించిన పని ఇంకా కొంచెం మిగిలే ఉన్నది .’’అనుకొన్నాడు ఇంతకు  ముందు సర్గలోనే ఆఅభిప్రాయం ‘’అల్పావశేషం ప్రసమీక్ష కార్యం ‘’అని మనకు అక్కడ సస్పెన్స్ కలిగించి ఇక్కడ దానికి తెర దించాడు .మనసులో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment