Daily Archives: May 6, 2020

రేడియోబావగారి కబుర్లు -4

బావ 2-ప్రహ్లాద వరద గోవి౦దా హరి –నమస్కారం బావగారూ బావ1-నమస్కారం రండి .సాభిప్రాయంగా నే పలకరించారు బావగారు 2-అదేమిటి బావగారూ 1-ఇవాళ ప్రహ్లాద వరదుడైన విష్ణుమూర్తి తన నాల్గవ అవతారంగా శ్రీ నృసింహావతారం దాల్చిన శుభదినం అంటే నృసింహ జయంతి 2-అలాగా యాదాలాపంగా అన్నదాన్ని చక్కగా సమన్వయం చేశారు బావగారూ .ఐతే  ఆ అవతార విశేషాలు … Continue reading →

Posted in రచనలు | Tagged | Leave a comment

6-5-20 బుధవారం శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం  

ఉయ్యూరు శ్రీ సువర్చ లాంజనేయ దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల దేవాలయం లో17-5-20 శ్రీ హనుమజ్జయంతి మూడు రోజుల కార్యక్రమంగా ఈక్రింది విధంగా నిర్వహింపబడుతుంది . 15-5-20 శుక్రవారం –ఉదయం -5గం.కు మన్యుసూక్తం తో స్వామివార్లకు అభిషేకం అనతరం నూతనవస్త్రదారణ ఉదయం 6గం-లకు గంధ  సిందూరం తో … Continue reading →

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-18 ముందుకు దూకుదామను కొన్న సమయం లో హనుమకు మళ్ళీ దుఖం ఆవరించింది .దీని నివారణకు సీతారామనామ స్మరణమే సాధనం అని భావించి ‘’అమేయ పరాక్రమశాలురైన సోదరద్వయం ,అమిత సాధుశీల సీతాదేవి లకే  ఇలాంటి దుఖం సంభవిస్తే’’ కాలాన్ని ఎవరూ అధిగమించటం సాధ్యం కాదు ‘’-అనిపిస్తోంది అనుకొన్నాడు . … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment