Monthly Archives: జూన్ 2020

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2

ఆరామ ద్రావిడుల ఆలయం –కాకరపర్రు -2 వేద వేదంగ శాస్త్రాలను బోధించే విశ్వ విద్యాలయాల లాంటి వాటికి ‘’ఘటికా స్థానాలు ‘’అంటారు .అక్కడ అధ్యయన అధ్యాపనలు బ్రాహ్మణులే చేసేవారు .ఆయుర్వేద ,ధనుర్వేద ,గాంధర్వ ,అర్ధ శాస్త్రాది బోధనలు కూడా అక్కడ జరిగేవి ,ఉత్తర భారతం లో కాశీ ఒక ఘటికాస్థలం ..నిడు మర్రు శాసనగ్రహీత ,పురాణ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -63 జాంబవంతుని సలహాను అంగద హనుమదాది కపివీరులంతా ఆమోదించారు .తర్వాత అందరూ కలిసి మహేంద్ర పర్వతం వదిలి ఆకాశంలోకి ఎగిరారు .మహా గజాలలాగా మహాశరీరాలున్న వారవటం తో ఆకాశం కప్పి వేయబడినట్లు అనిపించింది .సర్వభూత పూజ్యుడు ,వీర ధీర మహాబల మహావేగుడు ఐన హనుమను రెప్ప వేయకుండా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఆరామ ద్రావిడుల ఆలయం -1

ఆరామ ద్రావిడుల ఆలయం -1 నిన్నటి నిడదవోలు పర్యటనలో మల్లవరం లో నాకు శ్రీమతి చర్ల మృదుల గారిచేత శ్రీ కానూరి బదరీ నాథ్ రాసిన  ‘’తరతరాల సరస్వతీపీఠం-మన కాకర పర్రు’’పుస్తకాన్ని  అంది౦ప జేశారు ‘’నేను బదరీ నాద్ గారి భార్యను ‘’అని పరిచయం చేసుకొని ఒకావిడ .ఆమె లో ఎంతో సౌజన్య సంస్కారాలు నాకు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 112- బురుండీ దేశ సాహిత్యం పంటపొలాల బురుండీ దేశం ఆఫ్రికాలో గ్రేట్ రిఫ్ట్ వాలీ లో ఉన్నది .అక్కడే ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ స్థావరం .రాజధాని –గిటేగా.కరెన్సీ –బురూ౦డియన్ ఫ్రాంక్ .జనాభా 1.12కోట్లు .మెజార్టీ రోమన్ కేధలిక్ మతస్తులు .ఫ్రెంచ్ తో పాటు కిరుండి కూడా అధికార భాష.చాలాభాషల జాతుల వారున్నారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -62   హనుమ చెప్పిన విషయాలన్నీ ఓపికగా విన్న యువరాజు వాలిసుత అంగదుడు అందరినీ ఉద్దేశించి ‘’సీతాదేవిని తీసుకురాకుండా రాముని దగ్గరకు మనం వెళ్ళటం భావ్యం కాదు .ఇంతమంది మహావీరులం సీతాన్వేషణకు వెళ్లి ,ఆమెనుచూశాం కాని  తీసుకు రాలేదు అని రామునికి చెప్పటం తగదనిపిస్తోంది .ఎగరటం లో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మా నిడదవోలు పర్యటన

  మా నిడదవోలు పర్యటన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో 22-3-20న మా తలిదండ్రులు కీశే .విద్వాన్ శ్రీ  గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ దంపతులస్మారక ఉగాది పురస్కారాలను కరోనా లాక్ డౌన్ వలనవాయిదా వసి  అందించలేక పోయాం .నిన్నజూన్ 27శనివారం రాత్రి  మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారి దేవాలయం లోస్థానికంగా ఉన్న … చదవడం కొనసాగించండి

Posted in సభలు సమావేశాలు | Tagged | వ్యాఖ్యానించండి

ఇవాళ ఉదయం 7.30.కి నిడదవోలు

This gallery contains 11 photos.

More Galleries | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 112-బర్కినాఫాసో దేశ సాహిత్యం పీపుల్స్ రిపబ్లి క్ఆఫ్ బర్కినాఫాసో దేశం పశ్చిమాఫ్రికాలో ఉంది .రాజధాని క్వాగడౌ కౌవు .కరెన్సీ-వెస్ట్ ఆఫ్రికన్ CFA ఫ్రాంక్ .జనాభా సుమారు 2కోట్లు .సున్ని ముస్లిం దేశం .అధికారభాష ఫ్రెంచ్ .వ్యవసాయమే వనరులు .మధ్యతరగతి ఆదాయమున్న దేశం .సురక్షిత దేశం .10ముఖ్య యాత్రాస్థలాలున్నాయి . బర్కీనా ఫాసో … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -61 సీతాన్వేషణ వృత్తాంతాన్ని సవిస్తరంగా హనుమ తెలియజేశాక,మళ్ళీ హనుమ ‘’శ్రీరామ కార్యం సఫలమైంది .సుగ్రీవుని ఉత్సాహం ఫలించింది .సీతాదేవి పాతివ్రత్యాన్ని చూసి నా మనసు పరవశించింది .రావణుడు మహాతపస్సంపంనుడు ,తపస్సుచేత పెరిగిన అతడి కోపానికి లోకాలే దహించుకు పోతాయి .అందుకే సీతా దేవిని తాకినా అతడి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఇవాళ నా పుట్టినరోజు

ఇవాళ నా పుట్టిన రోజు e ఇవాళ జూన్ 27వ తేదీ శనివారం నా పుట్టిన రోజు 80నిండి 81వయసులోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సాహితీ బంధువులకు ,సాహిత్యాభిమానులకు ,బంధు మిత్రులకు ,కుటుంబ సభ్యులకు శుభ కామనలు -మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-2020-ఉయ్యూరు –

Posted in సమయం - సందర్భం | Tagged | 3 వ్యాఖ్యలు