Daily Archives: మే 18, 2020

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29 తెల్లని వస్త్రాలు మెరుపుల సమూహం లాంటి పింగళ వర్ణం కల ఆ హనుమను చూసి మొదట భయపడిన సీత ,చాలా వినయంగా ప్రియవచనాలు పలుకుతూ అశోక పుష్ప కాంతి కలవాడై మేలిమి బంగారంలా  ప్రకాశి౦చె కళ్ళతో ఉన్న హనుమను దర్శించింది  .అతడి భయంకర వానర రూపం చూసి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 80 సాన్ మెరినో  దేశ సాహిత్యం   సాన్ మెరినో పర్వతమయమై ఉత్తర ఇటలి చేత పరి వేష్టించి ఉన్న చిన్న దేశం .అతిప్రాచీన రిపబ్లిక్ దేశం .చారిత్రాత్మక సంస్కృతికి నిలయం .రాజధాని పేరు కూడా సాన్ మెరినోమధ్యయుగ గోడలతో ఉంటుంది .జనాభా 34వేలు మాత్రమె .కరెన్సీ –యూరో ,19వ శతాబ్దిలో ఇటలి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాల సారస్వతం 79-రొమేనియా దేశ సాహిత్యం రొమేనియా ఆగ్నేయ ఐరోపాలో కార్పాడియన్ పర్వత శ్రేణి సమీపం లో ఉన్న దేశం .డ్రాకులా లెజెండ్ కు ఆవాసభూమి .రాజధాని –బుఖారెస్ట్ .కరెన్సీ-రొమేనియా లేయు .అధికార భాష రొమేనియన్ .అత్యధిక మానవాభి వృద్ధి ఉన్న దేశం .యాత్రకు ప్రమాదం లేదు .ముఖ్యమతం క్రైస్తవం . .జనాభా సుమారు … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి