Daily Archives: May 7, 2020

రేడియో బావగారి కబుర్లు -5

రేడియో బావగారి కబుర్లు -5 బావగారు 2-బ్రహ్మమోక్కడే పరబ్రహ్మమోక్క డే –బుద్ధం శరణం గచ్చామి –నమస్కారం బావగారూ బావగారు 1-నమ స్కారం బావగారు .అన్నమయ్యను బుద్ధుడిని వెంట తెచ్చారు బాగుంది 2-ఆవిశేషాలు తెలుసుకోవాలనే తాపత్రయం బావగారు సెలవీయండి 1-పరమానందంగా .ముందు అన్నమాచార్య గురించి చెబుతాను .అన్నమయ్య కడపజిల్లా తాళ్ళపాక లో పుట్టాడు .తండ్రివరకు అక్కడ శివాలయ పూజారులు .తర్వాత … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19

సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-19 తెల్లకలువల సమూహం గా ప్రకాశించే నిర్మల చంద్రుడు ,నల్లని జలాలలోకి హంస వెళ్లినట్లు నిర్మలాకాశం పైభాగాన కనబడి ,తనకా౦తితో సహాయ పడేట్లు హనుమను సేవిచటానికి వచ్చాడు .ఆచల్లని వెన్నెలలో హనుమ సీతాదేవిని చూశాడు .ఆమె చుట్టూ ఒంటికన్ను ఒకే చెవి కలవారు చేటచెవులతో తలను దాచు కొన్నది … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2

ప్రపంచ దేశాలసారస్వతం 58-జర్మన్ సాహిత్యం -2 యోహన్ క్రిస్టోప్ గొట్జ్ షెట్జ్-1700-1766 తో 18వ శతాబ్ది జర్మన్ సాహిత్యం మొదలైంది సాహిత్యం లో శైలి,రూపం తో నియమబద్ద రచన చేశాడు .విషాదాంత నాటకాలలో హాస్యం కూడా జతకలిపాడు తర్కానికి అధిక ప్రాదాన్యం ఇచ్చాడు తరువాత రచయితలపై ఇతని ప్రభావం జాస్తి ..ఇదికాదు అని భావుకతకు ప్రాదాన్యమిచ్చాడు … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment