Monthly Archives: ఆగస్ట్ 2020

ప్రపంచ దేశాల సారస్వతం        203-అమెరికాదేశ సాహిత్యం -18

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -18 20వ శతాబ్ది సాహిత్యం -10 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ -2 ధామస్ పించాన్అబ్సర్డిస్ట్ విధానం లో రాసిన అమెరికన్ రచయితలలో ముఖ్యుడు .అతడి నవలు కధలు చారిత్రిక విషయాలు ,కామిక్ ఫాంటసి ,కౌంటర్ కల్చర్ ల కలగలుపు తో రాసినవి .మృత్యుభయం ఆధారంగా … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మనకు తెలియని మహాయోగులు 1

మనకు తెలియని మహాయోగులు- 1-ఖండయోగి మహామౌని -ఆదోని తిక్క లక్ష్మమ్మ -1815-1933 ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని లో తిక్కలక్ష్మమ్మ మహా సమాధి తెలుగు కర్నాటక ప్రజలకు తీర్ధ యాత్రాస్థలం .ఆదోని దగ్గర మూసానపల్లె లో మాదిగ మంగమ్మ ,బండెప్పా దంపతులకు 1815లో జన్మించింది .బాల్యం నుంచే అన్నపానాదులు ఆటలు పై ఆసక్తిలేకుండా మౌనంగా ఉండేది … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన

ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన ఈ సాయంత్రం ఒక  అరగంట క్రితం గుంటూరు బ్రాడీ పేటనుంచి డా శ్రీమతి మైలవరపు లలితకుమారి భర్తగారు శ్రీ మైలవరపు రామ శేషుగారు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా పావుగంట సేపు మాట్లాడారు .వారికి పంపిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ మూడు … చదవడం కొనసాగించండి

Posted in సమయం - సందర్భం | Tagged | వ్యాఖ్యానించండి

యోగి ఖాదర్షాబాబా

    యోగి ఖాదర్షాబాబా విజయనగరం జిల్లాలో వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం హజరత్ ఖాజా  ఖాదర్షావలీ  బాబా పాదాలలో శుభాలక్షణాలైన శంఖు  చక్రాలతో జన్మించారు .వీరి పూర్వీకులు తిరుచినాపల్లి రాజవంశానికి చెందినవారు .అక్కడినుంచి విజయనగరం వచ్చి స్థిరపడ్డారు .కైలాసపతి శివుడే జన్మించాడని అందరూ భావించారు .బాల్యం లోనే సాదు సత్పురుషుల బోధలు విని … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -17

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -17 20వ శతాబ్ది సాహిత్యం -9 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ సాంస్కృతిక ప్రభావం కలిగించి ప్రపంచయుద్ధ టెక్నలాజికల్ హారర్ నుంచి మళ్లించిన ఇద్దరు రచయితలు  నార్మన్ ,మైలర్-ది నేకేడ్ అండ్ ది డెడ్-1948,ఇర్విన్ షా –ది యంగ్ లయన్స్ -1948 నవలలలు యుద్ధ సంబంధ … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం ) మొహ౦జ దారో- హరప్పా-2  హరప్పా- లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం లో ముల్తాన్ కు  ఈశాన్యంగా షాహీ వాల్-చించి వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తాన్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

సెప్టెంబర్ 1మంగళవారం నుంచి” శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం

సాహితీ బంధువులకు శుభ కామనలు.గత నెలరోజులుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 1-అనంతకాలం లో నేనూ 2-భారతీయ విజ్ఞాన సర్వస్వం- భారతం 3-శ్రీ హనుమత్ కథానిది 4-శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం  ప్రత్యక్ష ప్రసారం వీక్షించినందుకు ధన్యవాదాలు .నిన్నటితో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి .ఒక వారం విశ్రాంతి ఇచ్చాము . మళ్ళీ సెప్టెంబర్ 1 మంగళవారం భాద్రపద పౌర్ణమి … చదవడం కొనసాగించండి

Posted in అవర్గీకృతం | Tagged | వ్యాఖ్యానించండి

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23 మొహ౦జ దారో- హరప్పా 1922లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని చూడాలని లాహోర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న రైలు వంతెన బెజవాడ కృష్ణ  రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా ,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5 శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ . నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి

మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)

మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత) మచిలీ పట్నం అనే బందరులో శ్రీ వామ గోత్రం లో సుబ్బయ్య గారు మహాపుణ్యుడు బుద్ధిమంతుడు .ఆయనకు 1870లో జూన్ నెల ఏకాదశి జయవారం నాడు రంగ అనే శిశువు జన్మించాడు .పుట్టుకతోనే భక్తి అలవడింది .సత్యాహింసలు శాంతి అహింసలు మహామతిత్వం వంటి సుగుణాలు అబ్బాయి … చదవడం కొనసాగించండి

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | వ్యాఖ్యానించండి