Monthly Archives: March 2022

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138

తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1] ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-137

137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-137137-కుటుంబ కధా చిత్రాల దర్శకుడు-కట్టా సుబ్బా రావు ట్టా సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కుటుంబకథా చిత్రాలే. ఇతడు సుమారు 20 సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు. ఇతడు 1940 జనవరి 3వ తేదీన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-136136-‘’అటునేనే ఇటు నేనే –చిన చేపను పెదచేప ,చిరంజీవ సుఖీభవ సుఖీ భవ ‘’డైలాగ్ ఫేం –కంచి నరసింహారావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-136136-‘’అటునేనే ఇటు నేనే –చిన చేపను పెదచేప ,చిరంజీవ సుఖీభవ సుఖీ భవ ‘’డైలాగ్ ఫేం –కంచి నరసింహారావు కంచి నరసింహారావు ఒక తెలుగు నటుడు. పలు నాటకాల్లో, సినిమాలలో నటించాడు. మాయా బజార్ చిత్రంలో కృష్ణుడి మారువేషంలో ఘటోత్కచుని ఆటపట్టించే పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -2

గోప బంధు దాస్ -2 గోప బంధు తండ్రి ముక్తియర్ గా పని చేస్తూ కొంత సంపాదిస్తున్నాడు .పల్లెటూరి బడిలోనేచదువుతున్నాడుదాస్ .అక్షరమాల నేర్వగానే రోజూ జగన్నాధ దాస్ రాసిన ‘’భాగవతం ‘’లో రోజుకొక అధ్యాయం గానం చేసేవాడు .అ భాగవతం హృదయగతమైంది .కొన్ని గీతాలుకూడా రాసేవాడు తండ్రి సంతోషించి అందరికీ చదివి వినిపించేవాడు .ఆ ఊరిలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-134 134-‘’నాగమల్లి కొనలోన ,ముక్కు మీద కోపం ,పదపదవే వయ్యారి గాలిపటమా ,సరదా సరదా సిగరెట్టూ పాటల ఫేం ,కలైమామణి పురస్కారగ్రహీత –కె.జమునా రాణి

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-134 134-‘’నాగమల్లి కొనలోన ,ముక్కు మీద కోపం ,పదపదవే వయ్యారి గాలిపటమా ,సరదా సరదా సిగరెట్టూ పాటల ఫేం ,కలైమామణి పురస్కారగ్రహీత –కె.జమునా రాణి కె. జమునారాణి (మే 17, 1938) సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. 1938 మే 15న ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు. ఈమె … Continue reading

Posted in సినిమా | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-135

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-135135-వెంకటేశ్వర మహాత్మ్య౦ కళాదర్శక ఫేం ,బాలరాజు మీసాల ఫేం గ్రిగ్ మెమోరియల్ అవార్డీ–ఎస్వి రామారావు యస్.వి.యస్. రామారావు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కళా దర్శకుడు. విశేషాలుపూర్తి పేరు శీలంశెట్టి వెంకట శ్రీరామారావు. బందరు లోని జాతీయ కళాశాలలో చదువుకున్నాడు[1]. మంచి పెయింటర్. ఇతడు వేసిన చిత్రాలలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

గోప బంధు దాస్ -1

గోప బంధు దాస్ -1  అనే పుస్తకాన్ని శ్రీ రామ చంద్రదాస్ రచిస్తే శ్రీ ఆర్ ఎస్ సుదర్శనం  తెలుగు అనువాదం చేయగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా 1976లో ప్రచురించింది వెల.30రూపాయలు .   ‘’ఒరిస్సా రాష్ట్రం లో సముద్ర తీర ప్రాంతం లో గోపబందు దాస్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం లో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు-133133- గీతరచయిత ,గాయక దర్శకుడు –పామర్తివెంకటేశ్వరరావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-133 133- గీతరచయిత ,గాయక దర్శకుడు –పామర్తి వెంకటేశ్వరరావు నేపధ్యం –మొన్న 13వ తేదీ ఆదివారం సాయంత్రం ముదునూరు లో డా .నాగులపల్లి భాస్కర రావు గారి ఇంటికి వెళ్లి వారు కొత్తగా ప్రారంభించిన పిల్లల ,మహిళల లైబ్రరీకి సరస భారతి పుస్తకాలు అంద జేసి బయటికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-132132-బెజవాడ గాయని రమణ

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-132132-బెజవాడ గాయని రమణ విజయవాడ ఇస్లాంపేటలో గాయని రమణ అంటే తెలీనివారు లేరు. తండ్రి బత్తుల రాములు, తల్లి నారాయణమ్మల ఇద్దరు కుమార్తెలలో పెద్దవారు రమణ. పాటలపై అభిమానం, ఆకర్షణతో చిన్ని చిన్ని పల్లవులు ముద్దుముద్దుగా ఆలపిస్తూనే వుండేవారు. రమణలోని కళను గుర్తించిన తల్లిదండ్రులు సంగీతం నేర్పించారు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

ఢిల్లీ లో ఉంటూ,స్వంతవూరు కృష్ణా జిల్లా ముదునూరులో,స్వత స్థలం లో 83ఏళ్ల వయసులోకొత్త బిల్డింగ్ నిర్మించి,పిల్లలకు,స్త్రీలకులైబ్రరిఏర్పాటు చేసిన డా.నాగులపాటిభాస్కర రావుదంపతులకు ఇవాళ సాయంత్రం సరసభారతి పుస్తకాలు అందచేసే చిత్రాలు

ఢిల్లీ లో ఉంటూ,స్వంతవూరు కృష్ణా జిల్లా ముదునూరులో,స్వత  స్థలం లో  83ఏళ్ల వయసులోకొత్త బిల్డింగ్ నిర్మించి,పిల్లలకు,స్త్రీలకులైబ్రరిఏర్పాటు చేసిన డా.నాగులపాటిభాస్కర రావుదంపతులకు ఇవాళ సాయంత్రం సరసభారతి పుస్తకాలు అందచేసే చిత్రాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

ముక్తీశ్వర శతకం

ముక్తీశ్వరశతకంశ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి ,శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళ రావు కలిసి ‘’ముక్తీశ్వర శతకం ‘’రాస్తే ,శ్రీ గరిణే సత్యనారాయణ బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షర శాలలో1916లో ముద్రించారు . ,వెల రెండుఅణాలు .‘’శ్రీ మత్సర్వ జగస్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధమదాద్యరిప్రకార శిక్షా దక్ష సద్రక్షకాభూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జ లోకేశ్వరా –శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు -2

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు -2శ్రీహనుమాను గురుదేవులు నా యెదపలికిన సీతారామ కథనే పలికెద సీతారామ కథ ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131 131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-131131-తెలుగు సినిమా మొట్టమొదటి నేపధ్యగాయకుడు ,సుందర కాండఫేం –ఎం .ఎస్ .రామారావు ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 – ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు[1]. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

సామూహిక సత్యనారాయణ వ్రతం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి  నాడు సామూహిక సత్యనారాయణ వ్రతం

సామూహిక సత్యనారాయణ వ్రతం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి  నాడు సామూహిక సత్యనారాయణ వ్రతం 13-3-22 ఆదివారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి ఆదివారం శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం లో  ఉదయం 9గం.లకు సామూహికంగా పాలు పొంగించటం .ఉదయం 9-30గం.లకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వ హించ బడును .ఎలాంటి రుసుము లేదు .పూజాద్రవ్యాలు ఎవరికీ వారే తీసుకొని … Continue reading

Posted in సమయం - సందర్భం | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-128128-బాపి రాజు గారి శిష్యుడు ,తాడంకి టీచర్ ,కళాదర్శకుడు –వాలి వాలి సుబ్బారావు “వాలి” అనే పేరుతో కళాదర్శకుడిగా చిరపరిచితుడు[1]. ఇతడు 1914లో జన్మించాడు. ఇతని తండ్రి రంగస్థల నటుడు వాలి వీరాస్వామినాయుడు. అతడికి చిత్రకళపై ఆసక్తి ఉండేది. తండ్రి పెయింటింగ్స్ చూసి సుబ్బారావుకు కూడా చిత్రకళపట్ల … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -126

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -126 · 126-అన్నమయ్య ,ఫేం నాలుగు భాషల సినీ డైరెక్టర్ ,ఫోటోగ్రాఫర్ –విన్సెంట్ · 14-6-1928 జన్మించి 25-2-2015న 77 ఏళ్ళ వయసులో చనిపోయిన ఎ.విన్సెంట్ తెలుగు తమిళ మళయాళ హిందీ చిత్ర దర్శకుడు ,సినిమాటోగ్రాఫర్ · 1960 మధ్య నుంచి ,30సినిమాలకు మలయాళం లో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -125 · 125’’-ఏమ్మా చిలకమ్మా ‘’ ఫేం-7వేల పాటలు పాడిన విలక్షణ గాయని –స్వర్ణలత స్వర్ణలత (1973 – సెప్టెంబరు 12, 2010) దక్షిణ భారత గాయని. ఈమె సుమారు 7000 … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా అన్నపూర్ణ గారి మరణం

డా అన్నపూర్ణ గారి మరణం  సరాసభారతి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి అక్కగారు ,డా రాచకొండ నరసింహశర్మ గారి అర్ధాంగి శ్రీమతి డా అన్నపూర్ణ గారు మొన్న  8-3-22 రాత్రి  విశాఖలో మరణించారని శర్మగారు తెలియజేశారు .ఆమె ఆత్మకు శాంతి కలగాలనీ ,ఆ కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను -దుర్గాప్రసాద్ -10-3-22 

Posted in సమయం - సందర్భం | Leave a comment

 మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -124

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –124 ·          124- ముత్యాలముగ్గు ,గోరంతదీపం ,తూర్పు వెళ్ళే రైలు ఫోటోగ్రఫీ ఫేం-ఇషాన్ ఆర్య ·          ఆర్ట్ సినిమా నిర్మాత ,ఫోటోగ్రఫార్  ఇషాన్ ఆర్య ..గరం హవా ఆర్ట్ సినిమా తీసి పెద్ద పేరు పొందాడు .దియేటర్ ,అడ్వర్టైజింగ్ రంగాలలో అనుభవం పొంది , ·          తెలుగు సినీ ఫోటో గ్రాఫర్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు –123 ·          123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే -2 ·          చంద్ర్రుని చూపించిన బార్ట్లే  ‘గుండమ్మ కథ’లో అక్కినేనికి, జమునకు పెళ్లవుతుంది. తొలిరాత్రి. డాబా మీద వధువు, వరుడు చేరారు. రాత్రి బాగుంది. కొబ్బరాకుల మీద నుంచి వీచే గాలి బాగుంది. ఒకరినొకరు చూసుకుంటున్నారు … Continue reading

Posted in సినిమా | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -123 · 123-ఇల స్ట్రేటెడ్ వీక్లీ ఫోటోగ్రాఫర్,విజయావారి ఆస్థాన చాయాగ్రాహకుడు ,ఆంగ్లో ఇండియన్ –మార్కస్ బార్ట్లే మార్కస్ బార్ట్లే (ఆంగ్లం: Marcus Bartley) (జ.1917[1] – మ.1993) తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. బాల్యంఆంగ్లో ఇండియన్[2] అయిన బార్ట్లే 1917, ఏప్రిల్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )    సాహితీ కృషి లో ప్రత్యకత మరాటీ నవలా రచయితలలో హరినారాయణ ఆప్టే ప్రధమ ఉత్తమ నవలా రచయిత.7 సంపూర్ణ సాంఘిక  నవలు.3అసంపూర్తి నవలలు  రాశాడు  .సాంఘికాల్లో యాభైఏళ్ళ పూనా సంఘాన్ని చక్కగా చిత్రించాడు .ఇంగ్లీష్ వారి ప్రభావం వలన కలిగిన లోపాలు ,సంఘ పురోభి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122

·            మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -121,122 · 121,122-ఘనత వహించిన అలనాటి ఛాయా గ్రాహకులు ,-కన్నయ్య ,రహ్మాన్ · 121- సత్యమేవ జయం,దానవీర శూర కర్ణ ఫేం -కన్నయ్య · పాత చిత్రాలు బాగా చూసినవాళ్లకి ఛాయాగ్రాహకుడు కన్నప్ప పేరు చిరపరిచితమే. పేరు చూసి ఆయనెవరో కన్నడిగుడు అనుకుంటారు. కానీ, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5 కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉండగా దానికి అనుబంధంగా పూనాలో రాష్ట్రీయ సమావేశం జరపలనిఆప్టే నిర్ణయించగాఆహ్వాన సంఘాధ్యక్షుడు ఆయనే అయ్యాడు .గోఖలే మరణం దాదాభాయ్ నౌరోజి ,ఫిరోజ్ షా మెహతాలు ఎక్కువ శ్రద్ధ చూపలేదు .హోర్మన్ జీ వాడియా ,బొంబాయి గవర్నర లార్డ్ వెల్లింగ్టన్ లు హాజరయ్యారు ,గాంధీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -120

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -120 · 120- రేడియో ఉద్యోగిని ,పదములే చాలు రామా ఫేం,కలైమామణి ,కోమల మధురగాయని –ఎ.పి.కోమల · ఆర్కాట్ పార్థసారథి కోమల (తమిళం: ஏ.பி.கோமளா) (జ. 1934 ఆగష్టు 28) [1] దక్షిణభారతదేశపు నేపథ్యగాయని.[1] ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -119119-బంగారు బండిలోవజ్రాలబోమ్మతో ,శ్రీకరమౌ శ్రీరామనామం ,చందమామ రావే జాబిల్లి రావే ఫేం,సంగీతదర్శకురాలు పాటలవసంతకోకిల –బి.వసంత

బి.వసంత నాలుగు దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన సినిమా నేపథ్య గాయని. జీవిత విశేషాలుబాల్యం, విద్యాభ్యాసంబొడ్డుపల్లి బాలవసంత గుంటూరులో 1944, మార్చి 28న జన్మించింది. ఈమె తల్లిదండ్రుల పేర్లు బొడ్డుపల్లి రవీంద్రనాథ్, దుర్గ. ఈమె తండ్రి మంచి నటుడు. పలు నాటకాలలో నటించాడు. భలే పెళ్లి, తారుమారు అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇతడు మంచి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -118

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -118 ·         118-ఆప్టికల ఎఫెక్ట్ లేకుండా తీసిభారత ఉపఖందమంతా సినిమాలు పంపిణీ చేసిననిర్మాత దర్శకుడు-ఆర్ .సూర్య ప్రకాష్ ·         ఘుపతి సూర్య ప్రకాష్ (1901 -1956) (రఘుపతి సూర్య ప్రకాశరావు, ఆర్.ఎస్.ప్రకాష్) దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. అతను ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాలకు పనిచేసాడు. ·         జీవిత విశేషాలు ·         సూర్య ప్రకాశరావు ఆంధ్రపదేశ్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -117 · 117-తెలుగు చలచిత్ర పితామహుడు ,మూకీలకు మ్యూజిక్ చేర్చి –రఘుపతి వెంకయ్య నాయుడు

  మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -117 ·         117-తెలుగు చలచిత్ర పితామహుడు ,మూకీలకు మ్యూజిక్ చేర్చి –రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు . ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు సోదరుడు. రఘుపతి వెంకయ్య నాయుడు స్వస్థానం మచిలీపట్నం. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4 ఆన౦దాశ్రమం కు అతిధులు అన్ని రోజుల్లో అన్ని వేళల్లో వచ్చేవారు .పూనాలో తిలక్ ఇల్లులాగా ఆప్టే ఇల్లు వీరితో నిండిపోయేది .శ్రీ రాం సింగ్ నిబద్ధతకాల కార్యకర్త .జబ్బుపడ్డ వారి వైద్య ఖర్చులు ఆప్టే భరించేవాడు .ప్లేగు వ్యాపించినప్పుడు ఆప్టే చేసిన మానవ సేవ నిరుపమానం .ఆశ్రమానికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -116 · 116-చౌఎన్ లై ,టితో ,ఎలిఅబెత్ రాణి ,,ఐసెన్ హోవర్ ,రాధాకృష్ణన్ ,నెహ్రు వంటి ప్రముఖుల సమక్షం లో నృత్యం చేసిన –పద్మభూషణ్ కమల

కుమారి కమల భరతనాట్య కళాకారిణి, చలనచిత్ర నటి. ఈమె 100కు పైగా తమిళ, కన్నడ, తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. ఆరంభ జీవితం, వృత్తిఈమె తమిళనాడులోని మయూరం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో 1934, జూన్ 16వ తేదీన జన్మించింది.[1] ఈమె సోదరీమణులు రాధ, వాసంతిలు కూడా నాట్యకళాకారిణులే. ఈమె బాల్యంలో లచ్చు మహరాజ్ వద్ద … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -115

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -115 · 115-సోగ్గాడు ,ముందడుగు దర్శకఫే౦ సక్సెస్ఫుల్ హిందీ చిత్రదర్శకుడు –కే .బాపయ్య · కోవెలమూడి బాపయ్య ప్రముఖ తెలుగు, హిందీ సినిమా దర్శకుడు.[1] తెలుగు, హిందీ భాషలలో 80 సినిమాలకు దర్శకత్వం వహించారు. జననంబాపయ్య గారి చిన్నతనం లోనే తల్లిదండ్రులు మరణించారు, ఇతని అలానాపాలాన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

శ్రీ మతి కరుణా నిధి దంపతుల భూరి విరాళం

శ్రీ మతి కరుణా నిధి దంపతుల భూరి విరాళం –సాహితీ బంధువులకు శుభకామనలు –నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పని చేస్తున్నప్పుడు ,స్కూల్ లోనూ ,ఇంటి వద్ద ట్యూషన్ లోనుశిష్యురాలైన శ్రీమతి కరుణానిధి శ్రీ నరసింహా రావు దంపతులు .సరసభారతి ,శ్రీ సువర్చలాన్జనేయస్వామి సేవలకు ఇవాళ 5-3-22శనివారం రాత్రి 10వేల రూపాయలు … Continue reading

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3ఆప్టే భార్య భర్త కోరికప్రకారం చదవటం రాయటం నేర్చింది .అమ్మలక్కలు ఆమెను హేళన చేసేవారు .ఆమెను సభలకు సమావేశాలకు తీసుకు వెళ్ళేవాడు .ఆనాడు సనాతన కుటుంబాలలో నిబంధనలు అతి కఠినంగా ఉండేవి .దీనితో బడిలో చేరి చదవాలనే ఆమె కోరిక తీరలేదు .ఆనందాశ్రమం నుంచి వేరుపడి విడిగా కాపురం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -114 · 114- సరదాసినిమాల దర్శకుడు బోయిన సుబ్బారావు · బోయిన సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు ప్రఖ్యాత దర్శకుడు వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశాడు. సినిమా రంగంఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాల జాబితా:[1] · సావాసగాళ్ళు (1977) · ఎంకి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -113

· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -113 · 113-త్రిభాషానటి ,నిర్మాత –రుక్మిణి · వై.రుక్మిణి తెలుగు సినిమా నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు వై.వి.రావు భార్య. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -112 112-హిందీ తమిళ రామదాసు నిర్మాత ,మళ్ళీ పెళ్లి ఫేం ,సుబ్బులక్ష్మిని నారద పాత్రద్వారా పరిచయం చేసిన బహుభాషా చిత్ర నట దర్శకుడు -వై.వి.రాప్

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -112 112-హిందీ తమిళ రామదాసు నిర్మాత ,మళ్ళీ పెళ్లి ఫేం ,సుబ్బులక్ష్మిని నారద పాత్రద్వారా పరిచయం చేసిన బహుభాషా చిత్ర నట దర్శకుడు -వై.వి.రాప్ యర్రగుదిపాటి వరదరావు అంటే ఎవరికీ తెలీదుకానీ వివి రావు అంటే అందరికీ తెలుసు . యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -111

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -111 111-షిర్డీ సాయిబాబా మహాత్మ్యం ,ప్రాణం ఖరీదు ,ఆడపడుచు ఆదర్శకుటుంబం  దర్శక ఫేం  కోట ను పరిచయం చేసిన –కే వాసు కొల్లి వాసు అసలుపేరు  కొల్లి  శ్రీనివాసరావు .ప్రత్యగాత్మ కుమారుడు .1-7-1951న హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ లో జన్మించాడు .తల్లి సత్యవతి తలిదంద్రులిద్దరు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-2

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-2  స్కూల్ లో చదువుతూ ఉండగానే హరినారాయణ ఆప్టే ,కాళి దాసభావభూతులను తులనాత్మకంగా పరిశీలించి కాళిదాసు ఘనతను చాటి చెప్పాడు భవభూతి ది కృతక శైలి అన్నాడు .మూల గ్రందాలనుంచి ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చాడు .అప్పుడే ఆంగ్లకవి లాల్ ఫెలో రాసిన గీతాన్ని జీవితగీతం గా అనువదించాడు .తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -110

· మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -110 · 110-జయసింహ ,ఇలవేల్పు దర్శక ఫేం,హిట్ చిత్రాల దిగ్దర్శకుడు ,స్వాతంత్ర్య సమరంలో కార్యకర్త –డి.యోగానంద్ · జీవిత విశేషాల ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులో జన్మించాడు. మద్రాసులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -109 · 109-టాలేన్టేడ్ డైరెక్టర్,ఇల్లరికం జయం మనదే ఫేం మానవతా విలువల కు ప్రాధాన్యమిచ్చిన –తాతినేని ప్రకాశరావు

· మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -109 · 109-టాలేన్టేడ్ డైరెక్టర్,ఇల్లరికం జయం మనదే ఫేం మానవతా విలువల కు ప్రాధాన్యమిచ్చిన –తాతినేని ప్రకాశరావు · తాతినేని ప్రకాశరావు (నవంబరు 24, 1924 – జూలై 1, 1992) సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -108

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -108 108-పోట్టిప్లీదర్ ,కధానాయకుడు దర్శక ఫేం ,రచయిత–కే హేమాంబరధరరావు కె.హేమాంబరధరరావు గా ప్రసిద్ధి చెందిన కొల్లి హేమాంబరధరరావు తెలుగు చలనచిత్ర రంగ దర్శకుడు. ఈయన దర్శకుడు కె.ప్రత్యగాత్మకు సోదరుడు. ఈయన తన అన్న ప్రత్యగాత్మ లాగానే మొదట తాతినేని ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేశారు. రేఖా అండ్ మురళి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -107 107-ఆదుర్తికి వారసుడు ,సెంటిమెంట్ తెలుగు హిందీ చిత్రాల నిర్మాత,దర్శకుడు ,భార్యాభర్తల ఫేం-ప్రత్యగాత్మ కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 – జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు. … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -106 106-మౌనపోరాటం కర్తవ్యమ్ ఫేం ,కమిట్ మెంట్ ,విజన్ ఉన్న నిర్మాతల దర్శకుడు –ఎ.మోహన గాంధి నేపధ్యము1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

డన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్

లండన్ శ్రామిక కల్ప వృక్షం, హోం టుపూర్ రూపకర్త, ‘’గ్రీన్ బెల్ట్’’ పద సృష్టికర్త –అక్టేవియా హిల్-(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్ 01/03/2022విహంగ మహిళా పత్రిక 3-12-1838న ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి బీచ్ లోని విస్బెక్ లో ఆక్టేవియా హిల్ జన్మించింది .తండ్రి జేమ్స్ హిల్ కారన్ మర్చంట్. తల్లి కరోలిన్ సౌత్ వుడ్ స్మిత్ తండ్రికి మూడవభార్య … Continue reading

Posted in రచనలు | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105 మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -105 · 105-చెంచులక్ష్మి భీష్మ దర్శక ఫేం,రఘుపతి వెంకయ్య అవార్డీ,,ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ –బి.ఏ.సుబ్బారావు · బి.ఎ.సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు. సినిమారంగం[మార్చు]1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment