Tag Archives: హరినారాయణ

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-6(చివరిభాగం )    సాహితీ కృషి లో ప్రత్యకత మరాటీ నవలా రచయితలలో హరినారాయణ ఆప్టే ప్రధమ ఉత్తమ నవలా రచయిత.7 సంపూర్ణ సాంఘిక  నవలు.3అసంపూర్తి నవలలు  రాశాడు  .సాంఘికాల్లో యాభైఏళ్ళ పూనా సంఘాన్ని చక్కగా చిత్రించాడు .ఇంగ్లీష్ వారి ప్రభావం వలన కలిగిన లోపాలు ,సంఘ పురోభి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-5 కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉండగా దానికి అనుబంధంగా పూనాలో రాష్ట్రీయ సమావేశం జరపలనిఆప్టే నిర్ణయించగాఆహ్వాన సంఘాధ్యక్షుడు ఆయనే అయ్యాడు .గోఖలే మరణం దాదాభాయ్ నౌరోజి ,ఫిరోజ్ షా మెహతాలు ఎక్కువ శ్రద్ధ చూపలేదు .హోర్మన్ జీ వాడియా ,బొంబాయి గవర్నర లార్డ్ వెల్లింగ్టన్ లు హాజరయ్యారు ,గాంధీ … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-4 ఆన౦దాశ్రమం కు అతిధులు అన్ని రోజుల్లో అన్ని వేళల్లో వచ్చేవారు .పూనాలో తిలక్ ఇల్లులాగా ఆప్టే ఇల్లు వీరితో నిండిపోయేది .శ్రీ రాం సింగ్ నిబద్ధతకాల కార్యకర్త .జబ్బుపడ్డ వారి వైద్య ఖర్చులు ఆప్టే భరించేవాడు .ప్లేగు వ్యాపించినప్పుడు ఆప్టే చేసిన మానవ సేవ నిరుపమానం .ఆశ్రమానికి … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3

మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-3ఆప్టే భార్య భర్త కోరికప్రకారం చదవటం రాయటం నేర్చింది .అమ్మలక్కలు ఆమెను హేళన చేసేవారు .ఆమెను సభలకు సమావేశాలకు తీసుకు వెళ్ళేవాడు .ఆనాడు సనాతన కుటుంబాలలో నిబంధనలు అతి కఠినంగా ఉండేవి .దీనితో బడిలో చేరి చదవాలనే ఆమె కోరిక తీరలేదు .ఆనందాశ్రమం నుంచి వేరుపడి విడిగా కాపురం … Continue reading →

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment