శ్రీ సువర్చలాంజ నేయస్వామి దేవాలయం లో శ్రీరామనవమి శ్రీ సీతారామ కల్యాణం
–10-4-22 ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగాఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో ఉదయం 10గం.లకు శ్రీ సీతా రామ శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది .భక్తులు విచ్చేసి దర్శించి తరి౦చ ప్రార్ధన .
గబ్బిట దుర్గాప్రసాద్ -ఆలయ ధర్మకర్త
మరియు భక్త బృందం -7-4-22

