Daily Archives: April 19, 2022

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1

కన్నడ సృజనాత్మక సాహిత్య సృష్టికర్త -పంజే మంగేష్ రావు -1 వి సీతారామయ్య కన్నడ రచనకు డా.ఆర్వీ ఎస్ సుందరం తెలుగు అనువాదం ‘’పంజేమంజేష్ రావు ‘’పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడెమి 1981లో ప్రచురించింది వెల-4రూపాయలు . పంజే మంగేష్ రావు పుట్టిన దక్షిణ కన్నడ జిల్లా మద్రాస్ ప్రావిన్స్ లో ఉండేది .పాలన మైసూర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –231 231-ఇద్దరమ్మాయిలు సినీ దర్శకుడు –పుట్టన్న 1970లో ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది. వాణిశ్రీ ద్విపాత్రాభినయం నాగేశ్వరరావు శోభన్ బాబు హీరోలు .రంగారావు గుమ్మడి సూర్యకాంతం నాగయ్య అల్లు వగైరా ఇతర నటులు .కధ-ఆర్యాంబ పట్టాభి .సంభాషణలు నరసరాజు .సంగీతం మహదేవన్ … Continue reading

Posted in సినిమా | Leave a comment