Daily Archives: April 14, 2022

2000 నాటక ప్రదర్శనలిచ్చిన నాటక నటి బిజీ టివి నటి -నాగమణి

2000 నాటక ప్రదర్శనలిచ్చిన  నాటక నటి బిజీ టివి నటి -నాగమణి — నాగమణి ప్రసిద్ధ రంగస్థల నటి. జననం 1959, జూన్ 6 న తూర్పు గోదావరి జిల్లా, ముమ్మిడివరం గ్రామంలో జన్మించారు. రంగస్థల ప్రస్థానం తన పదహారవ ఏట చదువెందుకు అనే వయోజన విద్యా ప్రచారక నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. తొలిదశలో ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గర అభినయరీతుల్లో మెళకువలు నేర్చుకున్న ఈవిడకి కన్యాశుల్కం నాటకం గుర్తింపు తెచ్చింది. ఆ … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 · 224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం

 మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –224 ·         224- బకావళి గా గులేబకావళి లో పరిచయమైన రత్న –నాగరత్నం  ‘కలల అలలపై తేలెను మనసు మల్లె పూవై’ అంటూ సాగే ‘గులేబకావళి కథ’ చిత్రంలోని ఈ యుగళ గీతం వింటూ ఉంటే నిజంగానే మన మనస్సులు మల్లె పూలలా గాలిలో తేలిపోతున్నట్లే ఉంటుంది. ఈ పాటలో యన్.టి.ఆర్. శృంగారాభినయంతో పోటీపడి నటించింది ఆయన పరిచయ౦ చేసిన నూతన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222 222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం –విజయా కృష్ణమూర్తి

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –222  222-సెభాష్ సత్యం సంగీత దర్శకుడు ‘’మెకోలమెకోలా బం బుక బం ‘’పాట ఫేం  –విజయా కృష్ణమూర్తి శభాష్ సత్యం ఈ చిత్రంలోని పాటలకు విజయా కృష్ణమూర్తి సంగీతం కూర్చాడు.జి.విశ్వనాధం దర్శకుడు .మాటలు ఆత్రేయ రాస్తే ,పాటలు ఆత్రేయ ,దాశరధి ,కొసరాజు రాశారు .కృష్ణ ,రాజశ్రీ జంట . No. Title Lyrics గాయకులు Length1. “నాలో నిన్ను … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్

· 221-దేవ దాసు ,లైలా మజ్ఞు సంగీత దర్శకత్వ ఫేం –సి ఆర్ .సుబ్బరామన్ మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –221 · సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ (1921 – 1952) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –218 218-వాహినీ చిత్రాల సంగీత దర్శకుడు ,సువర్ణమాల అదృష్ట దీపుడుసినిమా ల మ్యూజిక్ డైరెక్టర్ –అద్దేపల్లి రామారావు -అద్దేపల్లి రామారావు అలనాటి ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడు. ఈయన ఓగిరాల రామచంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు వద్ద కొన్ని చిత్రాలకు ఆర్కెస్‌ట్రా నిర్వాహకునిగా పనిచేశాడు, అదీ ఎక్కువగా వాహినీ వారి … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్ ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.

మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –217 217-‘’ఎన్నాసారు వాడూ డైలాగ్ ఫేం  ,’’మీ అమ్మావాడు నాకోసం కని’’ ఉంటాడు ‘’’’పాట ఆగిందా మీ ఆట గోవిందా ‘’సాంగ్  ఫేం విలక్షణ హాస్యనటుడు –కెవి.చలం మద్రాసు తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు కె.వి.చలం. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. అల్లూరి సీతారామరాజు (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment