Daily Archives: April 29, 2022

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-265• 265-కనిపించని తెలుగు టాకీ గ్రాండ్ ఓల్డ్ మాన్ ,తోలి డిష్ట్రిబ్యూషన్ సంష్టాపకుడు ,మొదటి సినిమాస్స్కోప్ దియేటర్ నిర్మాత =పూర్ణా మంగరాజు ,కామరాజు• లెజెండరీ శ్రీ సి. పుల్లయ్య తన వ్యాపార భాగస్వామి శ్రీ గ్రంధి కామరాజు మంగరాజుకు – ఈస్ట్ కోస్ట్‌లో బియ్యం-వ్యాపారంలో సంపన్నమైన వ్యాపారి, … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-264• 264-ఆంధ్రాలో మొదటి ధియేటర్ మారుతిటాకీస్ నిర్మాత ,ఎన్నెన్నో మూకీ చిత్రాలు ఆడించిన –పోతిన శ్రీనివాసరావు•మూకీ సినిమాలువచ్చిన తొలిరోజుల్లో సినిమా (ప్రారంభానికి ముందు హాల్లో దీపాలుఆర్చితే, జనం “దీపాలు ఆర్బకండి బాబోయ్‌, మాకు భయం” అని అరిచేవారట. కొన్నాళ్ళకి గాను అది సర్దుకోలేదు. అమెరికాలో మొదటిసారిసినిమా చూసిన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-263• 263-విజయవాడ ప్రెస్ మీట్లకు మార్గదర్శి ,ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ ,నిష్పక్షపాత విమర్శకు ఆద్యుడు ,నవయుగా ఫిలిమ్స్ జనరల్ మేనేజర్ –కాట్రగడ్డ నరసయ్య• నరసయ్య సినిమాలపై విలువైన వ్యాఖ్యానాలకు పేరుగాంచారు. విజయవాడ ఫిలిం సొసైటీకి ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలంలో అద్భుతాలు చేశారు. అతను చలనచిత్ర పరిశ్రమకు చాలా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-262• 262-కృష్ణ ను జేమ్స్ బాండ్ గా చూపిన సినీ నిర్మాత ,దర్శకుడు –డూండీ• డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి

అపరసరస్వతీ దేవి చేబ్రోలు సరస్వతి దేవి—చేబ్రోలు సరస్వతీదేవిజననం [[]] 1900పుల్లెల గ్రామం, నల్గొండ జిల్లానివాస ప్రాంతం నీలగిరిభార్య / భర్త చేబ్రోలు రాజగోపాలంతండ్రి రాజగోపాలనాయుడుకవి కలహంసి బిరుదాంకితురాలైన చేబ్రోలు సరస్వతీదేవి తెలుగు కవయిత్రి. ఈమె రచించిన సరస్వతీ శతకము శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనరసింహం వంటి రచయితల మన్ననలు పొందినది. మద్రాసు విశ్వవిద్యాలయంలో … Continue reading

Posted in సమీక్ష | Leave a comment