Daily Archives: April 30, 2022

రాంగేయ రాఘవ -2

రాంగేయ రాఘవ -2వ్యక్తిగతం-యుగసందర్భంరా౦గేయరాఘవ పూర్వీకులు సుమారు రెండున్నర శతాబ్దాలకు పూర్వం దక్షిణ ఆర్కాడు నుంచి రాజస్థాన్ సరిహద్దు గ్రామాలైన వైర్,వారౌలీ జాగీరు క్షేత్రాలలో స్థిరపడ్డారు .ఆ వంశం లోనిశ్రీనివాసాచార్యుల పాండిత్యానికి మెచ్చి జైపూర్ మహారాజు ఒక జాగీరు ను ఇచ్ఛి ,రామాలయం కట్టించి ఆయన్ను అర్చకుడిగా నియమించాడు అంటే అగ్రహారీకుడుయ్యాడు .తమిళ సంస్కృత పండితుడు రంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-266• 266-చమ్రియా టాకీస్ డిస్ట్రిబ్యూషన్స్ అధినేత ,ఆంద్ర ,దక్షిణ భారత చలన చిత్రమండలి అధ్యక్షుడు ,శాంతినివాసం ,వీరాభిమన్యు వంటి హిట్ చిత్ర నిర్మాత –సుందర్లాల్ నహతా• సుందర్ లాల్ నహతా చలనచిత్ర పంపిణీదారు, నిర్మాత[1].వృత్తిఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో “చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్” … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment