1. మనమరపు వెనుక మన వెండి తెర మహానుభావులు –241
2. 241-చరిత్ర కారుడు నటుడు ,ఒకరోజు రాజు సినీ దర్శక ఫేం –ఆమంచర్ల గోపాలరావు
3. ఆమంచర్ల గోపాలరావు (1907 – 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు.
4. వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.బెజవాడ గోపాల రెడ్డ్ సమకాలికులు
5. గుంటూరు జిల్లా యూత్ లీగ్ నాయకత్వం వహించాడు .1952లో ప్రత్యెక ఆంద్ర ఉద్యమంలో పని చేశాడు
6. మంచి రచయిత గోపాలరావు మాట పట్టింపు, మల్లమ్మ ఉసురు, అపరాధి మొదలైన నాటికలను, హిరణ్య కశిపుడు, విశ్వంతర మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో కాలచక్రం (1940), ఒక రోజు రాజు (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు. హిందీ సినిమాలకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు
7. చిత్రకళలో ప్రత్యేకంగా ప్రకృతి దృశ్య చిత్రణ అంటే వీరికి ప్రత్యేకమైన అభిమానం అజంతా, ఎల్లోరా శిల్పాల గురించి అనేక వ్యాసాలు రాశారు. లేపాక్షి దేవాలయ కుడ్య చిత్ర సంపదను గూర్చి ఆంగ్లంలో ఒక గ్రంథాన్ని రచించారు.
8. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా’’కార్మికుల కార్యక్రమం లో కొంతకాలం పనిచేశారు.
9. మరణం
10. వీరు 1969 ఫిబ్రవరి 7 తేదీన పరమపదించారు
11. సశేషం
12. మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-4-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,107,617 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

