Monthly Archives: May 2022

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-271• 271- రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు-ముదిలి సంజీవి• సంజీవి ముదిలి రంగస్థల, టీవి, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.[1] 1965నుండి నాటకరంగంలో కృషిచేస్తున్న సంజీవి, సినీరంగంలో 50కిపైగా చిత్రాలకు నటుడిగా, రచయతగా పనిచేశాడు. ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాడు.[2]జననంసంజీవి సెప్టెంబర్ 24న కృష్ణా … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు

నాటకరంగ వ్యవస్థాపకులు ,శారదా మనోవినోదినీ స్థాపకులు  ,ఆంధ్రనాటక కళాపరిషత్ సంస్థాపకులు ,ఆంధ్రనాటక కలోద్ధార బిరుదాంకితులు –పనారస గోవిందరావు వనారస గోవిందరావు రంగస్థల నటులు, నాటకరంగ వ్యవస్థాపకులు. తొలిజీవితం వనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది. ఆంధ్ర నాటక … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

విశాఖ నటీమణులు

విశాఖ నటీమణులు 1- ఆకాశవాణి బిగ్రేడ్ ఆర్టిస్ట్ ,కృష్ణ వేష దారిణి,సత్యభామ చంద్రమతి ఫేం –రేకందార్ ఇందిరాదేవి రేకందార్ ఇందిరాదేవి రంగస్థల నటి. జననంఇందిరాదేవి, వనారస అబ్బాజీరావు, తిరుపతమ్మ దంపతులకు జన్మించింది. రంగస్థల ప్రస్థానంబాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు … Continue reading

Posted in రచనలు | Leave a comment

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు

కూచిపూడి నాట్యగురువు ,పరిశోధకా చార్య ‘’లాస్యప్రియ అకాడెమీ’’ స్థాపకురాలు ,సంగీత నాటక అకాడెమి అవార్డీ-డా.ఉమా రామారావు శ్రీమతి డాక్టర్ ఉమా రామారావు కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి. 1985 లో హైదరాబాదులో తాను స్థాపించిన లాస్యప్రియ డ్యాన్స్ అకాడమీకి నిర్దేశకులు కూడా. భారతదేశానికి చెందిన సంగీత, నృత్య, రూపక అకాడమీ 2003 … Continue reading

Posted in సేకరణలు | Leave a comment

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టి

రాంగేయ రాఘవ -3చారిత్రిక దృష్టిరాఘవసృజనాత్మకంగా ‘’ముర్దోం కా టీలా’’నవలను అద్భుతకల్పనలతో రాశాడు .ఆర్యులు దురాక్రమణ దారులు గా ,ద్రావిడులు సర్వం కోల్పోయిన వారిగా చెప్పాడు .మొత్తం భారతీయ మానవ వికాసం దృష్ట్యా ఆయన పరిశీలించి చెప్పాడు .బానిసబతుకు వ్యతిరేకించాలని ఉద్బోధించాడు .’’ధూళి కణమా హిమాలయంగా మారిపో. నా ధమనుల్లో ద్రావిడ రక్తం కుతకుత ఉడుకుతోంది .సింహ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267• 267-నాటక నట గాయక దర్శకుడు ,సినీ నారద ,మార్కండేయ ,మైరావణ ఫేం –త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి• త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 – మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment