వీక్షకులు
- 1,160,338 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వక్తగా జవహర్లాల్(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.34 వ భాగం.14.6.26.
- డెల్టా శిల్పి నదీ మాతృక బ్రహ్మ సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.3 వ భాగం.14.6.26.
- జావా(త్రివేణి)
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రు డు గారి బాలానందినీ వ్యాఖ్య.217 వ భాగం.14.6.26.
- సంగీత సింగీతం
- నేను గాంధీని కలిశాను(త్రివేణి )
- ఉర్దూ సాహిత్యంలో హిందూ రచయితలు(త్రివేణి )
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్య నారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.32 వ భాగం.11.6.26.
- డెల్టా శిల్పి సర్ ఆర్ధర్ కాటన్ జీవిత చరిత్ర.1 వ భాగం.11.6.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,115)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Category Archives: వార్తా పత్రికలో
శ్రీమతి మల్లాది సుబ్బమ్మ -నిత్య చైతన్య శీలి అని చెప్పిన -ఓల్గా
నిరంతర చైతన్యశీలి – ఓల్గా సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది … Continue reading
ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) –
ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) – ఆర్కే తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం! ఈ (2014) సార్వత్రిక ఎన్నికలలో పాల్గొన్న ఓటరు … Continue reading
బుద్ధ పూర్ణిమ శుభా కాంక్షలు
సాహితీ బంధువులకు శుభ కామనలు -వైశాఖ పౌర్ణమి -బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ శ్రీ అన్నమాచార్య జయంతి ,శ్రీ కూర్మ జయంతి శ్రీ రాధా కృష్ణ జయంతి ,శ్రీ నాద జయంతి శ్రీ చిత్ర గుప్త జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్
తనకు ఏ రిగ్రేట్సూ లేవని చెప్పిన ”జ”(ల)గడపాటి
నాకే రిగ్రెట్స్ లేవు…ఇంకో రకంగా సేవ చేస్తా తెలుగు రాష్ట్రం విడిపోకూడదని చివరిక్షణం వరకూ అవిశ్రాంతగా పోరాడిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పటికీ రాష్ట్రవిభజన విషయం ప్రస్తావనకు వస్తే కన్నీటి పర్యంతం అవుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేసిన రాజగోపాల్ … Continue reading
సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్
సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్ ‘ఆయన బుద్ధి జ్యోతిర్మయం; ఆయన హృదయం రసమయం; ఆయన చేతలు చైతన్యమయం; ఆయన అనుభూతి ఆనందమయం; ఆయన సమీక్షలు సమత్వమయం; ఆయన శైలి సౌందర్యమయం; ఆయన వీటన్నింటిమయం; ఆయన వాస్తవంలో కల్పన చూడగలడు; ఆయన కల్పనలో వాస్తవం చూడగలడు; ఆయన వ్యష్టిలో సమిష్టి వ్యష్టినీ అనుభూతి … Continue reading
మరింత పలుచగా రాస్తే బాగుండుననుకుంటాను (ఆఫ్ ది రికార్డ్) అనుకొన్న రచయిత్రి ఓల్గా
-మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు. మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు. -పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే. -బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులు కోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ … Continue reading
విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య
విద్యారణ్య స్వామి ది ధర్మపురి అంటున్న డా.సంగన భట్ల నరసయ్య
శబ్ద క్రీడలు -అద్దంకి శ్రీనివాస్
శబ్ద క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్ ‘సాంకేతిక భాషా కవిత్వాలు’ అనే శీర్షికన (ఏప్రిల్ 28, ఆంధ్రజ్యోతి) ముకుంద రామారావు రాసిన వ్యాసం కొత్తగా ఉంది. విశ్వకవులకు ధీటుగా ప్రాచీనకాలంలోనే గణితాన్ని ఆధారంగా చేసుకొని కవిత్వంలో అద్భుతాలు సృష్టించారు మన కవులు. అందులోనూ ఛందస్సులో. గణితశాస్త్ర గ్రంథాలు అటుంచి, కావ్యాలలోనూ కూడికలతో తీసివేతలతో శబ్దాలను పదునుగా … Continue reading
దీర్ఘాసి విజయ భాస్కర్ రాసిన ”గోళ కావ్యం ”మహాశున్యం-అంటున్న బండి నారాయణస్వామి
ఖగోళ కావ్యం మహాశున్యం- బండి నారాయణస్వామి భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడు దీర్ఘాశి విజయభాస్కర్! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. … Continue reading
నాయకురాలు:నిగ్గుతేలిన నిజాలు- కొసరాజు వెంకటేశ్వరరావు
సాగు నీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాది నాగమ్మ. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. … Continue reading
సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు
సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు Published at: 28-04-2014 07:33 AM ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్లకో పరిమతమయితే, … Continue reading
లంకె బిందెలు, సరదాగా మరి కాసేపు
లంకె బిందెలు, సరదాగా మరి కాసేపు పుస్తకాల సమీక్ష ఈరోజు (26-04-2014) సాక్షి పత్రికలో గబ్బిట కృష్ణమోహన్ – http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/26042014/Details.aspx?id=2268097&boxid=25504024
తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ మనం ఈనాడు మన చరిత్ర పునాదుల మీద నిల్చున్నాం. మన చరిత్ర పునాదులను గురించి తెలియజేసేది పురావస్తు శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తుశాఖ ఏర్పాటై సరిగ్గా నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సంస్థ ఏర్పాటుకు కారకుడైన డాక్టర్ గులామ్ యాజ్దాని తెలంగాణ చరిత్రకు పితామహుడు. అప్పటికే … Continue reading
సాహితీ భోజనాలు! 1
సాహితీ భోజనాలు! తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితమ్, మహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దథి’ అని ఒక దేశీయ కవి పలికాడు. జీవులకెల్లరకు ముఖ్యంగా కావలసినది భోజనం. … Continue reading
నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం
నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది… మహా పండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు. అన్యాయం చేయడంలో కాలం కూడా అతీతం కాదే మో!. చరిత్ర … Continue reading
తాళాలు, మహాభారతం, లెక్కలు
ఒక పుస్తకం కవర్ మీద ఈ శీర్షిక కనిపిస్తే ఏమనుకుంటారు? పైత్యమో, పరిశోధనో అయ్యుంటుందనుకోవచ్చు. కాని రెండూ కాదు. మధ్యస్థంగా మూడోది. తాళాలకు, మహాభారతంలోని కొన్ని ఘటనలకు, గణితానికి మధ్య తాను గమనించిన కొన్ని సామ్యాలను సగం సరదాగా, సగం సీరియస్‌గా రాశారు వి.రఘునాథన్. అందులోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం… జరాసంధుడి తాళం … Continue reading
స్వర్గీయ” భరాగో’కి బహిరంగ లేఖ – గొరుసు , మూలింటామె – నామిని :
భరాగో గారూ.. మీరు కనిపించక సరిగ్గా నాలుగేళ్లు పూర్తి. సత్యభామగారి జాడ తెలుసుకొస్తానని మమ్మల్ని మభ్యపెట్టి వెళ్లడం వెళ్లడమే.. ఇప్పటికి ఐపు లేరు. ఇలా మమ్మల్ని మధ్యంతరంగా వదిలేసి వెళిపోవడం న్యాయమా చెప్పండి? మొన్న మీ అనుంగు మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు ఫోన్‌చేసి ‘రామగోపాలంగారి సంగతి యావైనా తెలిసిందా?’ అని కన్నీళ్ళెట్టుకుని అడిగారు. మీ … Continue reading
ఘనంగా సరసభారతి ఉయ్యూరు ఉగాది ఉత్సవాలు – వార్త పత్రికలలో
మా 50 వ సంవత్సర వివాహ వేడుకలు విజిల్ విజార్డ్” శ్రీ కొమరవోలు శివ ప్రసాద్… శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు,- సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1 –‘’వివాహం –దాంపత్యం ‘’
రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది..
రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది.. వహీదా రెహమాన్ ఎంతటి అందగత్తో అంతటి ఆత్మాభిమాని. ఐదుపదుల నటనా జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా బతికిన ధీర. ఆమె తొలి సినిమా తెలుగుది కావడం మనకు గర్వకారణం (రోజులు మారాయి). ఆమె జీవితాన్ని నస్రీన్ మున్నీ కబీర్ ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా రెహమాన్’ (వహీదా రెహమాన్‌తో సంభాషణలు) పేరుతో … Continue reading
తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ
తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి?… వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి. మన ప్రభుత్వం పదే పదే తెలుగు … Continue reading
వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య
వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో … Continue reading
తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు
తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. కవిగా, పండితునిగా, … Continue reading
కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి
కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో … Continue reading
పిచ్చుకల తోటమాలి
పిచ్చుకల తోటమాలి ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. … Continue reading
మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న
మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. … Continue reading
వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్
వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు సర్దార్జీ జోకులకు చిరునామా నవలా రచయిత, పాత్రికేయుడు కూడా దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు ప్రతిరోజూ ఒకే … Continue reading
సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య
‘రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.’ ‘మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.’ కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ … Continue reading
తెలుగే తెలంగాణ భాష
ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మలయాళ నవల అనువాదం ‘స్మారక శిలలు’కు ఈ అవార్డు లభించింది. నలిమెల భాస్కర్ అనువాదకులే గాకుండా కవి, రచయిత, పద్నాలుగు భారతీయ భాషల్లో ప్రవీణులు. అన్ని భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. భాస్కర్ … Continue reading
షార్ట్ఫిల్మ్లలో సెంచరీ కొట్టారు
షార్ట్ఫిల్మ్లలో సెంచరీ కొట్టారు కేవలం ఇద్దరంటే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు కలిసి ‘ప్రొడక్షన్ హౌస్’ పెట్టడమేమిటి? తొంభై తొమ్మిది లఘుచిత్రాలు తీయడం ఏమిటి? అంతే కాదు. వాళ్లు తీసిన షార్ట్‌ఫిల్మ్స్ వల్ల ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సెంచరీకి చేరువలో ఉన్న ఆ ఇద్దరు మిత్రులు సుభాష్‌చంద్ర, ధీరజ్‌ల లఘుచిత్ర ప్రయాణం గురించే ఈ కథనం… ఇప్పటి … Continue reading
1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు
1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో … Continue reading
గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి
రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి. తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో … Continue reading
సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి
సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల … Continue reading
సావిత్రి’ స్ఫూర్తితో స్త్రీ విముక్తి – కరుణ
బడుగులకు అందునా మహిళలకు ప్రాధా న్యం ఇవ్వని భారత పాలకవర్గాలు మార్చి 10 సావిత్రిబాయి వర్ధంతిని ఉపాధ్యాయ దినంగా పాటించడం విస్మరించారు. అందుకే ఆమె స్మృతిలో మార్చి 10, 2014 నాడు హైదరాబాద్‌లో స్త్రీ విముక్తి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం’ పాటిస్తూ సభా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తేదీలు ప్రక్కపక్కనే … Continue reading
గాంధేయ పర్యావరణ వేత్త చండీ ప్రసాద్ భట్
గత పదేళ్ళుగా అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు పనులు, అనేక అవినీతి కార్యాలు చేసింది. గాంధీ శాంతి పురస్కారానికి చండీ ప్రసాద్ భట్‌ను ఎంపిక చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సందేహంగా సరైన పనిచేసింది. పర్యావరణ ఉద్యమ పథ నిర్దేశకుడు చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేయాలని … Continue reading
పంచ్ డైలాగ్ రైటర్ -కోన వెంకట్
ఐమాక్స్ థియేటర్ పక్కనే తోపుడుబండి మీద వేరు శెనక్కాయలు కొనుక్కుందామని వెళితే – “ఏమిట్రా.. కోన వెంకట్‌లాగ అటుతిప్పి ఇటుతిప్పి మాట్లాడేస్తున్నావ్? అప్పుడే హీరో అయిపోయావా ఏంటి?”అని అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన కొడుకును మందలిస్తూ.. వాడు అడిగిన అయిదు రూపాయల బిళ్లను చేతిలో పెట్టాడు ఆ తండ్రి. ఆయన కొడుకు హీరో అవుతాడో … Continue reading
