పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
ఈ ఆలయం కేరళలోని మలప్పురం జిల్లా, పుత్తూర్ గ్రామంలో ఉంది. ప్రధాన దైవమైన శివుడు కొలువై ఉన్న గర్భాలయంలోని శివలింగం పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయం మలబార్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలో ఉంది..ఈఆలయం .గర్భగుడిలోకి వెళ్ళగానే అతీతానుభవం కలుగుతు౦ది ఈ మిస్టరి సైంటిస్ట్ లు కూడా చేదించ లేకపోతున్నారు.ఇదిస్వయంభులింగం అని అందరిభావన .ఆలయం లోని నీరు ఎంతవేసవియినా వర్షాకాలమైనా అదే లెవెల్ లో ఉండటం పరమాశ్చర్యం ఈ నీరుఎక్కదినున్చి వస్తోందో జియాలజిస్ట్ లు చెప్పలేకపోతున్నారు .అ నీరు తగితెసర్వరోగాలు వెంటనే నయమౌతాయని భక్తుల విశ్వాసం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-26-ఉయ్యూరు .


