Daily Archives: August 8, 2026

నాకు అత్యంత ఇష్టమైన అతిథి(త్రివేణి)

నాకు అత్యంత ఇష్టమైన అతిథి(త్రివేణి) రచన: కె. చంద్రశేఖరన్, M.A., B.L.-ఆంగ్ల రచనకు  నా అనువాదం నాకు అత్యంత ఇష్టమైన ఆ అతిథి, మా నాన్నగారి సమకాలీకులలో దాదాపు చివరి వ్యక్తి. మా పూర్వీకుల ఇంటికి ఉండే గుణగణాలన్నీ (మంచి చెడులు రెండూ) ఆయనలోనూ కనిపిస్తాయి. చిన్న కారణానికే ఆయన ఉద్వేగానికి లోనవుతారు, లేదా మా నాన్నగారి గొప్ప … Continue reading →

Posted in రచనలు | Leave a comment

ప్రాచీన భారతదేశంలో ‘తటస్థత'(త్రివేణి)

ప్రాచీన భారతదేశంలో ‘తటస్థత'(త్రివేణి) రచన: కె. ఆర్. ఆర్. శాస్త్రి, M.A., B.L.-ఆంగ్ల రచనకు నా అనువాదం (న్యాయవాది, మద్రాసు) ప్రాచీన కాలం నాటి దేశాలకు “నేడు మనం ‘తటస్థత’ (neutrality) అని పిలిచే భావనను సూచించే పదాలు లేవు” అని ప్రొఫెసర్ లారెన్స్ అభిప్రాయపడ్డారు (Lawrence, International Law, VII Ed., P. 583). అదేవిధంగా, “ప్రాచీన కాలంలో అంతర్జాతీయ చట్టం … Continue reading →

Posted in రచనలు | Leave a comment