గీతా దర్శనం బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ సోమయాజులు 1 వ భాగం.18.12.23

గీతా దర్శనం బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ సోమయాజులు 1 వ భాగం.18.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.128 వ భాగం.18.12.23.

శ్రీ హర్ష నైషధం.128 వ భాగం.18.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర 17.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర 17.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవి శేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సం హిత సాక్షి.7 వ భాగం.17.12.23.

కవి శేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సం హిత సాక్షి.7 వ భాగం.17.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బా ణ మహా కవి చండీ శతకం.11 వ భాగం.27.12.23.

భట్ట బా ణ మహా కవి చండీ శతకం.11 వ భాగం.27.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.127 వ భాగం.17.12.23.

శ్రీ హర్ష నైషధం.127 వ భాగం.17.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

గీతా జయంతి సందర్భంగా ‘’గీతా దర్శనం ‘’ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం

గీతా జయంతి సందర్భంగా ‘’గీతా దర్శనం ‘’ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం

సాహితీ బంధువులకు గీతాజయంతి ,ముక్కోటి ఏకాదశి ,శ్రీ హనుమద్వ్రతం ,2024 నూతన ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు –

1-ప్రస్తుతం ఉదయం పూట ప్రసారం చేస్తున్న భట్ట బాణ మహాకవి రాసిన74 శ్లోకాల  ‘’చండీ శతక౦’’ ఎల్లుండి బుధవారంతో పూర్తవుతుంది .23శనివారం గీతాజయంతి,ముక్కోటి పర్వదిన సందర్భంగా  బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ సోమయాజులు గారు రచించిన’’ గీతా దర్శనం’’ 19-12-23 మంగళ వారం నుండి ఉదయం ప్రత్యక్ష ప్రసారం జరుపుతున్నాం .’’ప్రస్థాన త్రయం ‘’అనబడే వ్యాసప్రోక్త బ్రహ్మ సూత్రాలు ,దశోపనిషత్తులు ,  భగవద్గీత లకు శ్రీ శంకర భగవత్పాదులు సంస్కృతం లో వ్యాఖ్యానాలు రాస్తే ,శ్రీ నోరి సోమయాజులుగారు వాటికి తెలుగులో అత్యద్భుత వ్యాఖ్యానాలు రచించారు .మనం బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులను నోరి వారి వ్యాఖ్యానం తో ప్రత్యక్ష ప్రసారం చేసుకొన్నాం .ఇప్పుడు భగవద్గీత పై నోరి వారి వ్యాఖ్యానం ప్రారంభిస్తున్నాం .అంటే దీనితో మనం కూడా ప్రస్థాన త్రయానికి శంకర భాష్యం, సోమయాజులు గారి వ్యాఖ్యానం తో పూర్తి చేస్తున్న అదృష్ట వ౦తులం అవుతున్నామన్నమాట .

2-ప్రస్తుతం సంస్కృత  శ్రీ హర్ష నైషధం బ్రహ్మశ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి గారి తెలుగు వ్యాఖ్యానం తో ఉదయం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం .బహుశా ఒక వారం లో పూర్తి అవుతుంది .అవగానే శ్రీనాథ కవి సార్వ భౌముడు రచించిన ‘’శృంగార నైషధం ‘’మొదలుపెట్టి ఒక వారం లో పూర్తి చేసి ,ఆమహనీయునికి కవిత్వాన్ని ఆస్వాదిద్దాం .

3-శ్రీనాథుని శృంగార నైషధం పూర్తి అవగానే సంస్కృతంలో  భట్ట బాణ మహాకవి వచనం లో రచించిన భారతీయ తొలి నవల ‘’కాదంబరి ‘’ని సంస్కృతం మరియు విద్వాన్ విశ్వం గారి తేట తెనుగు అనువాదం తో ప్రారంభిస్తున్నాం అని తెలియ జేస్తున్నందుకు సంతోషంగా ఉన్నది –

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-17-12-23-ఉయ్యూరు

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర

15 వ భాగం.16.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్ర

15 వ భాగం.16.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవిశేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సంహిత..సాక్షి.6 వ భాగం.16.22.23.

కవిశేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సంహిత..సాక్షి.6 వ భాగం.16.22.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బా ణ మహా కవి చండీ శతకం.20. వ భాగం.16.12.23.

భట్ట బా ణ మహా కవి చండీ శతకం.20. వ భాగం.16.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.126 వ భాగం.16.12.23.

శ్రీ హర్ష నైషధం.126 వ భాగం.16.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.10 వ భాగం.15.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.10 వ భాగం.15.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవి శేఖర శ్రీ పానుగంటి వారి ఆంధ్రుల బృహత్సంహిత సాక్షి.5 వ భాగం.25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ మహాకవి చండీ శతకం.9 వ భాగం.15.12.23.

భట్ట బాణ మహాకవి చండీ శతకం.9 వ భాగం.15.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం 125 వ భాగం.25.12.23.

శ్రీ హర్ష నైషధం 125 వ భాగం.25.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.9. వ భాగం.14.12.23

Part -2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

కవి శేఖర పాను గంటి వారి తెలుగు బృహతంహిత సాక్షి.4 వ భాగం.14.12.23.

కవి శేఖర పాను గంటి వారి తెలుగు బృహతంహిత సాక్షి.4 వ భాగం.14.12.23

https://youtu.be/XmwTQGW45So.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ మహాకవి చండీ శతకం. 8 వ భాగం.14.12.23.

భట్ట బాణ మహాకవి చండీ శతకం. 8 వ భాగం.14.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.124 వ భాగం. 14.12.23.

శ్రీ హర్ష నైషధం.124 వ భాగం. 14.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.8 వ భాగం.13.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు గారి కథలు.21 వ చివరి భాగం.13.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు గారి కథలు.21 వ చివరి భాగం.13.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ మహాకవి చండీ శతకం.7 వ భాగం.13.12.23.

భట్ట బాణ మహాకవి చండీ శతకం.7 వ భాగం.13.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.123 వ భాగం.13.12.23.

శ్రీ హర్ష నైషధం.123 వ భాగం.13.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.20 వ భాగం.12.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.20 వ భాగం.12.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ మహాకవి చండీ శతకం.6 వ భాగం.12.12.23.

భట్ట బాణ మహాకవి చండీ శతకం.6 వ భాగం.12.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.122 వ భాగం.12.12.23.

శ్రీ హర్ష నైషధం.122 వ భాగం.12.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-2

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-2

2-కెసిపి ఉద్యోగంతోపాటు వడ్లమిల్లు నూ నిర్వహించిన శ్రీలోకేశ్వరావు

దాదాపు రావు గోపాలరావు అంతటి భారీ పర్సనాలిటి ,తెల్లని మల్లు పంచ ,పైన తెల్ల చొక్కా ,వెడల్పు ముఖం  పళ్ళమధ్య కొంచ౦  ఎడం ,చొక్కా పై గుండీలు పెట్టుకోని వైనం తో కొంచెం నవ్వుముఖంతో ఉయ్యూరు షుగర్ ఫాక్టరిలో ఆఫీసు లో ఉద్యోగం ఉన్న పెద్దమనిషి శ్రీ లోకేశ్వరరావు గారు .యాకమూరు నివాసం పుల్లేరు కాలువ గట్టుపై  డాబా ఇంట్లో  నివాసం .ప్రక్కన వడ్లమిల్లు యజమానికూడా .ఆమిల్లును మేమంతా యాకమూరు మిల్లు అనే వాళ్ళం లేకపోతె లోకేశ్వరావు గారి మిల్లు అనే వాళ్ళం .నేను ఉయ్యూరు హైస్కూల్ లో సైన్స్ మేస్టర్ గా పని చేస్తున్నప్పుడుఆయన కుమార్తె కుసుమ అని జ్ఞాపకం నాదగ్గర ట్యూషన్ చదివేది . మహా నాజూగ్గా లేత తమల పాకులా ఉండేది. వంచిన తలా ఎత్తేదికాదు.వినయ విధేయతలు ఆమె ఆభరణం .నాదగ్గర ఎందుకు ట్యూషన్ కు చేరిందో నాకు తెలీదు బహుశా అక్కడి ఆడపిల్లలు నాదగ్గర చదువు తుంటే వచ్చి చేరిందేమో తండ్రి వచ్చి నన్ను అడిగిన జ్ఞాపకం లేదునాకు .లోకేశ్వరరావు గారు ఫాక్టరీలో పెద్దమనిషిగా మంచి పేరు తెచ్చుకోన్నట్లు గుర్తు .

  ఆయన మేనల్లుడే ముత్యాలముగ్గు హీరో ,కుమ్మమూరు నివాసి శ్రీధర్ అని తర్వాత ఎప్పుడో తెలిసింది?? .అప్పటికి రావు గారికి స్కూటర్ లేదనే గుర్తు సైకిల్ మీదే ఫాక్టరి ఉద్యోగానికి వెళ్ళి వచ్చేవారు .ధాన్యం మిల్లు నిర్వహించేవారు .బియ్యం దిగుబడి బాగా వచ్చది. చిట్టూ,తవుడు మిగిలిన మిల్లులకంటే తక్కువ రేటుకే అక్కడ లభించేవి .అప్పటికి కాటూరు రోడ్డులో పొగాకు ముసలయ్య గారి మిల్లు రాలేదని అనుకొంటా .మేము మాత్రం ఆదిరాజు చంద్రమౌలీశ్వరావు గారి మిల్లు లోనో లేక కంతేటి విశ్వనాధం గారి మిల్లు లోనో మా ధాన్యం ఆడించే వాళ్ళం .లోకేశ్వర రావు గారిమిల్లులో ‘’ముసలయ్య ‘’అనే ఆతను ధాన్యం ఆడటానికి ఇన్చార్జి గా ఉండేవాడు బక్కపలచగా ,కాఖినిక్కరు తెల్ల చొక్కాతో ఉండేవాడు మిల్లు పని చేస్తున్నప్పుడు చొక్కా తీసేసి చేతుల్లేని బనీనుతో ఉండేవాడు .నవ్వుముఖం నెమ్మదిగా మాట్లాడే వాడు .చాలా మంచి వాడు గొప్ప నమ్మకస్తుడు అటు ఓనరుకు ఇటు కస్టమర్లకు కూడా .ఎక్కడా నొక్కేయటం జరిగేదికాదు .ఈ ముసలయ్యే ఆతరవాత కాటూరు రోడ్డులో పెట్టిన పొగాకు ముసలయ్యగారి మిల్లులో పని చేశాడు .అక్కడా అంతే నమ్మకం తో పని చేసేవాడు .అతడు మిల్లు లో ఉంటే మన సరుక్కు  ఢోకాలేదు.గుండెపై చేయి వేసుకొని ఇంటికి రావచ్చు మనం వెళ్ళేటప్పటికి చక్కాగా వడ్లు మరపట్టి బియ్యం నూకలు వేరుగా చిట్టూ తౌడు వేరుగా మనం వేసిన బియ్యానికి తగినట్లు ఇచ్చేవాడు .

  ఓనర్ పొగాకు ముసలయ్యగారు అంతకుముందు పొగాకు అమ్మేవారు అందుకని ఆపేరు వచ్చింది ఎర్రని నీరుకావి పంచ చొక్కా బుర్రమీసాలు నుదుట పొడవైన ఎర్రని తిరునామ౦ ఆయన ప్రత్యేకత .గంభీరంగా ఉండేవారు ఆయన కొడుకు లిద్దరూ ఉయ్యూరు హై స్కూల్ లో చదువుతూ నాదగ్గరే ట్యూషన్ చదివేవారు .అందులో తమ్ముడిపేరు వెంకటేశ్వరరావు .నవ్వుముఖం .పొట్టిగా ఉండేవాడు మాంచి  ఇంటలిజెంట్. నాకు బాగా నచ్చిన శిష్యుడు .వాడికి బాగా నచ్చిన గురువు నేను అని  చెప్పేవాడు .తండ్రి తర్వాత మిల్లు చాలా ఏళ్ళు నడిపి వదిలేశారు వెంకటేశ్వరావు ఇంజినీరింగ్ పాసయ్యాడు .జ్యోతిషం లో మంచి ప్రవేశం సంపాదించాడు .ఎక్కడ ఎప్పుడు కనబడినా అదే వినయం ప్రదర్శించేవాడు .ఆతర్వాత ఆమిల్లు, స్థలం అమ్మేశారు

 లోకేశ్వరావు గారి ప్రక్కన ఆతర్వాత సుధీర్ టింబర్ డిపో వచ్చింది దీని ఓనరు నూకల లింగమూర్తి గారు .వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు పామర్రులో నాకు శిష్యులు .అప్పుడు వాళ్ళు తాడంకి పక్కన కనుమూరులో ఉండేవారు .ఇప్పుడు సుధీర్ టింబర్ డిపో మన ఉభయ రాస్ష్ట్రాలలో గొప్ప పేరు పొందింది .సరసమైన రేట్లకు ఆతిధ్యానికి మర్యాద మన్ననలకు మంచిపేరు .లింగమూర్తి గారబ్బాయిలు శేషగిరి రావు సాంబ శివరావు లు తండ్రి మాట జవదాటకుండా బిజినెస్ ను ఎంతో వృద్ధి చేశారు .ఒకప్పుడు ఆంధ్రాలో అక్కినేని నాగేశ్వరావు గారి టింబర్ డిపో హైదరాబాద్ లో నంబర్ వన్ అయితే ,సుధీర్ డిపో నంబర్ టు.ఇటీ వలపదేల్లలో సుధీర్ నంబర్ వన్ స్థానం సాధించింది .

  సుధీర్ బాగా పెరిగే దాకా లోకేశ్వరావు గారి మిల్లు పని చేస్తోనే ఉంది ఎప్పుడైతే సుధీర్ బిజినెస్ పెరిగిందో లోకేశ్వరావు గారు మిల్లును సుధీర్ కు ఇచ్చేశారు వీళ్ళు కొద్దికాలం నడిపి తీసేశారు .లోకేశ్వరావు గారు ఇల్లు ఏమయిందో లోకేశ్వరావు గారు ఎప్పుడు చనిపోయారో నాకు వివరాలు తెలీదు. గుర్తున్నంతవరకు పేపర్ పై పెట్టాను .

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-12-23-ఉయ్యూరు   

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.19 వ భాగం.11.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.19 వ భాగం.11.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.121 వభాగం.11.22.23.

శ్రీ హర్ష నైషధం.121 వభాగం.11.22.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .55 వ భాగం.10.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .55 వ భాగం.10.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణారావు కథలు.18 వ భాగం.10.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణారావు కథలు.18 వ భాగం. 10/12/2023

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ మహాకవి చండీ శతకం.4 .వ భాగం.10.10.23.

భట్ట బాణ మహాకవి చండీ శతకం.4 .వ భాగం.10.10.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.120 వ భాగం.10.10.23.

శ్రీ హర్ష నైషధం.120 వ భాగం.10.10.23.

part -=2

part -1

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.4 వ భాగం.9.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.4 వ భాగం.9.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణారావు కథలు.17 వభాగం.9.12.23.

శ్రీ అవసరాల రామ కృష్ణారావు కథలు.17 వభాగం.9.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ కవి చండీ శతకం.3 వ భాగం.9.12.23.

భట్ట బాణ కవి చండీ శతకం.3 వ భాగం.9.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.119 వ భాగం.9.12.23.

శ్రీ హర్ష నైషధం.119 వ భాగం.9.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-1

ఊసుల్లో జారిపోయిన పెద్దలు-1

నేను రాసిన ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’లో కొందరుపెద్దలు నా కళ్ళు కప్పి జారిపోయారు .వారిని ఇప్పుడుజ్ఞాపకం చేసుకొని  ఆలస్యంగానైనా పరిచయం చేసి ధన్యుణ్ని అవుదామనుకొంటున్నాను .

1-నిబద్ధతకు నిలువెత్తు మనిషి -శ్రీ ‘’ఏలాల? అప్పారావు

అవి నేను ఎనిమిదవ  తరగతి చదివే రోజులు అంటే 1953కాలం .అప్పుడు మా ఉయ్యూరు శివాలయం లో ఆర్ .ఎస్ .ఎస్ .అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖ ఉజ్వలంగా వెలుగు తున్న రోజులు .శివాలయం ఆవరణ అంతా స్వయం సేవకులతో నిండి ఉండేది .బాల ,తరుణ మొదలైన విభాగాలు౦డేవి .అపుడు ఉయ్యూరులో పాలిటెక్నిక్ కాలేజి ఉండేది .అందులోని విద్యార్దులైన శ్రీమహేశ్వర రావు గారు మొదలైన వారుచాలా చలాకీగా కార్యక్రమాలు నిర్వహించేవారు .నేను అప్పటి నుంచి 1956లో ఎస్ .ఎస్ .ఎల్సి .పూర్తయ్యేదాకా నిత్యం శాఖకు వెడుతూ ఉండేవాడిని .ఖాఖి నిక్కర్ తెల్లషర్ట్ చేతిలో నాలుగైదు అడుగుల లాఠీ ,సాక్స్ ,బూట్లు,నెత్తిన నల్ల టోపీ   అప్పటి డ్రెస్కోడ్ .వాటితోనే వెళ్ళేవాడిని .బాల శాఖలో ఉండేవాడిని .అప్పుడు బాలశాఖకు ఇన్చార్జి గా శ్రీ అప్పారావు ఉండేవారు ఇంటిపేరు ఏలాల అని జ్ఞాపకం .చాలా హుషారుగా ,ఎంతో చనువుగా బాలలను ఆత్మీయంగా చూస్తూ నేర్పిస్తూ పాటలు పాడుతూ పాడిస్తూ ఆటలు ఆడుతో ఆడిస్తూ గొప్ప సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండేవారు .వెడల్పైన ముఖం ,మంచి దేహ సౌష్టవం .మరీపోడుగూ కాదు పొట్టీ కాదు .నవ్వులోలికే ముఖం .ఆముఖం లో స్వచ్చత ప్రతి ఫలించేది .మాట నెమ్మది .క్రమ శిక్షణకు మారుపేరు .ఆనాటి సంఘ పెద్దలకు తలలో నాలుక .భగవాధ్వజ౦ తీసుకు రావటం ,ప్రతిష్ఠించటం అయన నిత్యకృత్యం .శాఖ’’ నమస్తేసదా వత్సలే ‘’గీతం తో ముగిసేది .ఆతరవాత మళ్లీ ఆధ్వజాన్ని జాగ్రత్త చేసిఆఫీసులో ఉంచటం ఆయన డ్యూటీ .ఎక్కడాఎప్పుడూ ఏమరుపాటు ఉండేదికాదు .మా అందరికి పెద్దన్నయ్య లా ఉండేవారు .’’దగ్గరికి పిల్చి ‘’నాన్నా !బాగున్నావా ?’’అంటూఅందర్నీ ఆప్యాయంగా పలక రించే  వారు .అందుకే అందరి హృదయాలలో నిండిపోయి ఉండేవారు .ఆయన ఏ కులమో ఏం చదివారో ఎక్కడి వారో మాకు తెలీదు .కాని కార్య దీక్షగల నాయకుడుగా మాకు కనిపించేవారు .

  ఆతర్వాత తరుణ కు ఇన్చార్జి గా ఉ౦డేవారని గుర్తు .అప్పుడు శ్రీ సాగర్ బాల కు ఇన్చార్జి అని జ్ఞాపకం .అలాంటి అప్పారావు గారిని ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’లో ఎలా మర్చిపోయానో నాకు ఆశ్చర్యం వేస్తోంది .మొన్నరాత్రి ఎందుకో నిద్ర పట్టక అటుఇటు పక్కపై దొరలు తుంటే, ఆకస్మాత్తుగా అప్పారావు గారు  మదిలో మెదిలారు .అప్పుడు రీళ్లు వెనక్కి తిప్పి చూశా .ఈమాత్రం జ్ఞాపకాలే మిగిలాయి .ఆతర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో నాకు తెలీదు .నేనుకూడా కాలేజి లో బెజవాడలో చదవటం తో శాఖ కు కొంత దూరమయ్యాను .మళ్లీ సైన్స్ మాస్టర్ గా పని చేసినప్పుడు శాఖకు వెళ్ళేవాడిని .అప్పుడు శ్రీ రొంపిచర్ల ఆచార్యులు గారు పసుమర్రు నుంచి వచ్చి సెకండరి టీచర్ ఉన్నారు .ఆయనా నిబద్ధత కల కార్యకర్త .నాకంటే పెద్దవారు . డ్రెస్ కోడ్ పాటించి శాఖకు వచ్చి నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేవారు .మా విష్ణ్వాలయం అర్చకుడు వేదాంతం రమణ కు కన్నతండ్రి . ఆచార్యులగారి తోడల్లుడు శ్రీ వేదాంతం రామ చంద్రా చార్యులు గారికి ఈ రమణ   దత్త పుత్రుడై, ఉయ్యూరు విష్ణ్వాలయం అర్చకత్వాన్ని పె౦పుడు తండ్రిగారి తర్వాత నిర్వహిస్తున్నాడు .రమణ హైస్కూల్ లో నా శిష్యుడే .

  ఇంకా ఎవరైనా ఇలాగే గుర్తుకు వస్తే వారిని గురించి రాస్తాను .

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-12-23-ఉయ్యూరు

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.3 వ భాగం.8.12.23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము.3 వ భాగం.8.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామకృష్ణా రావు కధలు.16 వ భాగం.8.12.23.

శ్రీ అవసరాల రామకృష్ణా రావు కధలు.16 వ భాగం.8.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్ట బాణ కవి చండీ శతకం.2 వ భాగం.8.12.23.

భట్ట బాణ కవి చండీ శతకం.2 వ భాగం.8.12.23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ హర్ష నైషధం.118 వ భాగం.8.12.23 ప్

శ్రీ హర్ష నైషధం.118 వ భాగం.8.12.23 ప్

Part -2

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .2 వ భాగం.7,12,23.

శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మ చరిత్రము .2 వ భాగం.7,12,23.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.25 వ భాగం.7.12.23

శ్రీ అవసరాల రామ కృష్ణా రావు కథలు.25 వ భాగం.7.12.23

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

భట్టబాణ కవి చండీ శతకం.

భట్టబాణ కవి చండీ శతకం.

https://youtu.be/BxxvxaN4GxM

https://www.youtube.com/watch?v=BxxvxaN4GxM

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment