Daily Archives: September 4, 2013

ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

    ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు  –  డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ రేపు గురు పూజోత్సవం ,దీనినే   ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5

మరుగున పడిన మతాలు –మతా చార్యులు -5 సర్వాస్తి వాదం బుద్ధుడు చని పోయిన తర్వాత మూడొందల ఏళ్ళకు కాత్యాయనేఎ పుత్రుడనే ఆయన ‘’అభి ధర్మ జ్ఞాన ప్రస్తాన శాస్త్రం ‘’రాశాడు .కనిష్కుడి కాలం లో దీనికి‘’విభాష ‘’అనే వ్యాఖ్యానం వచ్చింది .రెండూ గీర్వాణ భాషలో ఉన్నవే .మొదటిది బుద్ధుని వచనం అయిన ‘’అభి దమ్మ పిటకం ‘’ఆదారం గా కాత్యాయనీ పుత్రుడు తన జ్ఞాన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కథ కంచికి

       కథ కంచికి పడుతూ లేస్తూ హడావిడిగా ‘’అందాల రాముడు సినిమాలో ‘’రాజ బాబు లాగా మా బావ మరిది బ్రహ్మం ఆపసోపాలతో వచ్చి టి.వి.చూస్తున్న నా పక్కన కూర్చున్నాడు .నేను ‘’కామెడీ చానెల్ ‘’లో మునిగి ఉన్నాను .కాసేపాగి ‘’ఏంటి బావా !దేశం అంతా తగల బడి పోతుంటే ,ఉడికి పోతుంటే ఏమీ పట్టకుండా  కామెడీ ఎంజాయ్ చేస్తున్నావ్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7

తెగిన జ్ఞాపకాలు ‘’లో సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -7   సేనా ఫాస్ డిక్ అమెరికా లోని రచయిత్రి శ్రీమతి ‘’సేనా ఫాస్ డిక్ ‘’తో సంజీవ్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు. ఆ జాబులూ జవాబులూ లలో ఏంతో  ఆనందం ఉన్నట్లు భావించాడు అన్నపూర్ణ గుంటూర్ లో ఇంటర్ విద్యార్ధిని అన్న పూర్ణ ను దండమూడి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment